Skip to content
ThuthiThuthiThuthi

Naa Krupa Ninnu Viduva Dantive Naa Krupa Ninnu Viduva Song Lyricsనా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ

Naa Krupa Ninnu Viduva Dantive Naa Krupa Ninnu Viduva Lyrics in Telugu & English

Present

Verse 1

నా కృప నిన్ను విడువ దంటివే

నా కృప నిన్ను విడువ దంటివే

నా కృప నిన్ను విడువ దంటివే

నా కృప నిన్ను విడువ దంటివే

కన్నీటి లోయలో కుదురులేని మదిలో

బాధల బాటలో బలహీన హృదయములో

నిరాశల పర్వములో త్రాణలేని స్థితిలో

నిందల పోరులో నిన్ను చేరే దారిలో

ఊహించలేను నీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము

ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే

Hallelujah hallelujah స్తుతి స్తోత్రం యేసయ్య (2)

Naa Krupa Ninnu Viduva Dantive

Naa Krupa Ninnu Viduva Dantive

Naa Krupa Ninnu Viduva Dantive

Naa Krupa Ninnu Viduva Dantive

Kanneeti Loyalo Kuduruleni Madilo

Baadhala Baatalo Balaheena Hrudayamulo

Niraashala Parvamulo Traanaleni Sthitilo

Nindala Porulo Ninnu Chere Daarilo

Oohinchalenu Nee Krupa Leni Bratuku Undalenu Nee Krupa Leni Kshanamu

Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe

Hallelujah Hallelujah Stuti Stotram Yesayya (2)

Verse 2

రేయి ఏదో పగలేదో నిజమేదొ నీడేదో

తోడేదో గూడేదో కానరాని చీకటిలో (2)

వెలుగు నీ కృపయే నీడ నీ కృపయే

నా తోడు నీ కృపయే

యేసయ్య ఓ యేసయ్య అయ్యా యేసయ్య

ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము

ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే

Reyi Edo Pagaledo Nijamedo Neededo

Todedo Goodedo Kaanaraani Cheekatilo (2)

Velugu Nee Krupaye Needa Nee Krupaye

Naa Todu Nee Krupaye

Yesayya O Yesayya Ayyaa Yesayya

Oohinchalenunee Krupa Leni Bratuku Undalenu Nee Krupa Leni Kshanamu

Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe

Verse 3

మాయేదొ మార్పేదో ధరియెదో దారేదో

మన్నేదో మనులేవో గుర్తించలేని నిశీధిలో

విలువ నీ కృపయే గెలుపు నీ కృపయే

గుర్తింపు నీ కృపయే

యేసయ్య ఓ యేసయ్య అయ్యా యేసయ్య

ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము

ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే

Maayedo Maarpedo Dhariyedo Daaredo

Mannedo Manulevo Gurtinchaleni Nisheedhilo

Viluva Nee Krupaye Gelupu Nee Krupaye

Gurtimpu Nee Krupaye

Yesayya O Yesayya Ayyaa Yesayya

Oohinchalenunee Krupa Leni Bratuku Undalenu Nee Krupa Leni Kshanamu

Oopiri Nee Krupe Naa Uniki Nee Krupe

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N