Naa Kshemaadhaaramaa Naa Yesayyaa Lyrics in Telugu & English
Chorus
నా క్షేమాధారమా నా యేసయ్యా (2)
సదాకాలము నీపైనే గురి నిలిపి (2)
సంతోషముతో ఆత్మలో హర్షింతును (2)
|| నా క్షేమా ||
Naa Kshemaadhaaramaa Naa Yesayyaa (2)
Sadaakaalamu Neepaine Guri Nilipi (2)
Santoshamuto Aatmalo Harshintunu (2)
|| Naa Kshemaa ||
Verse 1
విషమ పరిస్థితులు విసిగించినను
విచారములు గుండెలో గూడుకట్టుకున్నను (2)
ప్రతికూలతను ప్రగతిగా మార్చుచు
పరిశుద్ధులతో పరవశింపజేశావు (2)
|| నా క్షేమా ||
Vishama Paristhitulu Visiginchinanu
Vichaaramulu Gundelo Goodukattukunnanu (2)
Pratikoolatanu Pragatigaa Maarchuchu
Parishuddhulato Paravashimpajeshaavu (2)
|| Naa Kshemaa ||
Verse 2
ఆప్యాయతలు అడుగుంటిపోయినను
అంతరంగము క్షోభిల్లుచుండినను (2)
అంతకంతకు నిజమైన మహిమ (2)
భారము కలిగి నే నిలిచియుందును (2)
|| నా క్షేమా ||
Aapyaayatalu Aduguntipoyinanu
Antarangamu Kshobhilluchundinanu (2)
Antakantaku Nijamaina Mahima (2)
Bhaaramu Kaligi Ne Nilichiyundunu (2)
|| Naa Kshemaa ||
Verse 3
బంధకముల లోపడి ఆశలు అడుగుంటిన
నిరాధారమైన వేళలో నిరీక్షణ కలిగించి (2)
రెండింతలుగా నాకై మేలు చేయుచు (2)
వాగ్దాన ఫలము అనుభవింపజేశావు (2)
|| నా క్షేమా ||
Bandhakamula Lopadi Aashalu Aduguntina
Niraadhaaramaina Velalo Nireekshana Kaliginchi (2)
Rendintalugaa Naakai Melu Cheyuchu (2)
Vaagdaana Phalamu Anubhavimpajeshaavu (2)
|| Naa Kshemaa ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.