Naa Yesu Nee Jananamu Naakento Aanandamu Lyrics in Telugu & English
Verse 1
నా యేసు నీ జననము నాకెంతో ఆనందము
నా తండ్రి నీ మార్గము నా జన్మకే ధన్యము (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ మేరీ క్రిస్మస్
వై విష్ యు హ్యాపీ క్రిస్టమస్ (2)
యేసు నా జన్మము
Naa Yesu Nee Jananamu Naakento Aanandamu
Naa Tandri Nee Maargamu Naa Janmake Dhanyamu (2)
Hyaapee Hyaapee Kristamas Meree Krismas
Vai Vish Yu Hyaapee Kristamas (2)
Yesu Naa Janmamu
Verse 2
పాపిని మార్చు ప్రభువుడవులే లోకపు వెలుగువులే
సకల సృష్టివే కాపాడు దేవుడవే (2)
||హ్యాపీ హ్యాపీ||
Paapini Maarchu Prabhuvudavule Lokapu Veluguvule
Sakala Srushtive Kaapaadu Devudave (2)
||Hyaapee Hyaapee||
Verse 3
నాశనమైన జనమునకు శాంతిని ఇచ్చేందుకు
జన్మించి యున్నావు పిలుచుచున్నావు (2)
||హ్యాపీ హ్యాపీ||
Naashanamaina Janamunaku Shaantini Ichchenduku
Janminchi Yunnaavu Piluchuchunnaavu (2)
||Hyaapee Hyaapee||
Verse 4
జీవము లేని మనుషులకు జీవమునిచ్చేందుకు
దిగివచ్చి ఉన్నావు మా మార్గమైన్నావు (2)
||హ్యాపీ హ్యాపీ||
Jeevamu Leni Manushulaku Jeevamunichchenduku
Digivachchi Unnaavu Maa Maargamainnaavu (2)
||Hyaapee Hyaapee||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.