Skip to content
ThuthiThuthiThuthi

Naa Yesu Raajuto Nenu Saagi Podunu Song Lyricsనా యేసు రాజుతో నేను సాగి పోదును

Naa Yesu Raajuto Nenu Saagi Podunu Lyrics in Telugu & English

Present

Verse 1

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2)

సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2)

నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను

అఅహా అఅహా హల్లెలూయ (3)

హల్లెలూయ హల్లెలూయ

Naa Yesu Raajuto Nenu Saagi Podunu (2)

Saataanu Kriyalenno Edurochchinaa - Nenu Saagi Velledanu (2)

Saatanunu Paara Droledanu - Kreestulo Jayinchedanu (2)

Ne Kreestulo Jayinchedanu - Ne Kreestulo Jayinchedanu

Aahaa Aahaa Hallelooya (3)

Hallelooya Hallelooya

Verse 2

శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2)

యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2)

నాకు తోడై జయ మిచ్చును సాతనును పార ద్రోలెదను

Shatru Samoohamu Nanu Chuttinaa - Lokamu Nannu Nindinchinaa (2)

Yehova Nissee Naa Dhvajamu - Naaku Todai Jaya Michchunu (2)

Naaku Todai Jaya Michchunu Saatanunu Paara Droledanu

Verse 3

శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2)

యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2)

స్వస్థత నిచ్చి నడిపించును సాతనును పార ద్రోలెదను

Shodhana Sandramu Vale Ponginaa - Vyaadhibaadhalu Krunga Deesinaa (2)

Yehova Raaphaa Naaku Svasthata Nichchi Nannu Nadipinchunu (2)

Svasthata Nichchi Nadipinchunu Saatanunu Paara Droledanu

Verse 4

ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా (2)

యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును (2)

నన్ను కాచి నడిపించును సాతనును పార ద్రోలెదను

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2)

సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2)

క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను

అఅహా అఅహా హల్లెలూయ (3)

హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ

Dhana Sampadalu Nanu Vidachinaa - Bandhu Mitrulu Nanu Marachinaa (2)

Yehova Rophee Naa Kaapari - Nannu Kaachi Nadipinchunu (2)

Nannu Kaachi Nadipinchunu Saatanunu Paara Droledanu

Naa Yesu Raajuto Nenu Saagi Podunu (2)

Saataanu Kriyalenno Edurochchinaa - Nenu Saagi Velledanu (2)

Saatanunu Paara Droledanu - Kreestulo Jayinchedanu (2)

Kreestulo Jayinchedanu - Ne Kreestulo Jayinchedanu

Aahaa Aahaa Hallelooya (3)

Hallelooya Hallelooya

Hallelooya Hallelooya

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N