Skip to content
ThuthiThuthiThuthi

Naakemi Koduva Yinka Yesayyaa Song Lyricsనాకేమి కొదువ యింక యేసయ్యా

Naakemi Koduva Yinka Yesayyaa Lyrics in Telugu & English

Present

Chorus

నాకేమి కొదువ యింక

యేసయ్యా

నీ అండ నాతో నుండ

యేసయ్యా

నా కొండ కోటవు నీవే

యేసయ్యా

కాపరివై కాచెదవు

ఊపిరివై నిండుగ నింపెదవు

||నాకేమి||

Naakemi Koduva Yinka

Yesayyaa

Nee Anda Naato Nunda

Yesayyaa

Naa Konda Kotavu Neeve

Yesayyaa

Kaaparivai Kaachedavu

Oopirivai Ninduga Nimpedavu

||Naakemi||

Verse 1

వెండి బంగారములు వేయి కొండలు నీవే

దండిగా ధాన్యమిచ్చే

ధర సంపదయు నీదే

మహిమైశ్వర్యములో

మనుగడ చూపించి

అక్కరలు తీర్చెదవు

నిక్కముగ నడిపెదవు

||నాకేమి||

Vendi Bangaaramulu Veyi Kondalu Neeve

Dandigaa Dhaanyamichche

Dhara Sampadayu Neede

Mahimaishvaryamulo

Manugada Choopinchi

Akkaralu Teerchedavu

Nikkamuga Nadipedavu

||Naakemi||

Verse 2

పక్షులను పోషించే

అక్షయుడ నీవుండ

పుష్పాల తేజమిచ్చే

దక్షుడవు నీవుండ

తక్షణము మొర వినెడి

రక్షకుడ నీవుండ

క్షామ కాలమందైన క్షేమ

మిచ్చి నడి పెదవు

||నాకేమి||

Pakshulanu Poshinche

Akshayuda Neevunda

Pushpaala Tejamichche

Dakshudavu Neevunda

Takshanamu Mora Vinedi

Rakshakuda Neevunda

Kshaama Kaalamandaina Kshema

Michchi Nadi Pedavu

||Naakemi||

Verse 3

గాడాంధకారములో

గాలి తుఫానులలో

నీనీడ చాటున

నిజముగా దాచెదవు

చిరకాలము నేను నీతో నుండగా

అరమర లేకయే నే కరములు చాపితివి

||నాకేమి||

Gaadaandhakaaramulo

Gaali Tuphaanulalo

Neeneeda Chaatuna

Nijamugaa Daachedavu

Chirakaalamu Nenu Neeto Nundagaa

Aramara Lekaye Ne Karamulu Chaapitivi

||Naakemi||

Verse 4

నాకేమి కొదువ యింక

యేసయ్యా

Naakemi Koduva Yinka

Yesayyaa

Verse 5

నీ అండ నాతో నుండ

యేసయ్యా

Nee Anda Naato Nunda

Yesayyaa

Verse 6

నా కొండ కోటవు నీవే

యేసయ్యా

Naa Konda Kotavu Neeve

Yesayyaa

Verse 7

కాపరివై కాచెదవు

ఊపిరివై నిండుగ నింపెదవు

||నాకేమి||

Kaaparivai Kaachedavu

Oopirivai Ninduga Nimpedavu

||Naakemi||

Verse 8

వెండి బంగారములు వేయి కొండలు నీవే

Vendi Bangaaramulu Veyi Kondalu Neeve

Verse 9

దండిగా ధాన్యమిచ్చే

ధర సంపదయు నీదే

Dandigaa Dhaanyamichche

Dhara Sampadayu Neede

Verse 10

మహిమైశ్వర్యములో

మనుగడ చూపించి

Mahimaishvaryamulo

Manugada Choopinchi

Verse 11

అక్కరలు తీర్చెదవు

నిక్కముగ నడిపెదవు

||నాకేమి||

Akkaralu Teerchedavu

Nikkamuga Nadipedavu

||Naakemi||

Verse 12

పక్షులను పోషించే

అక్షయుడ నీవుండ

పుష్పాల తేజమిచ్చే

దక్షుడవు నీవుండ

తక్షణము మొర వినెడి

రక్షకుడ నీవుండ

క్షామ కాలమందైన క్షేమ

మిచ్చి నడి పెదవు

||నాకేమి||

Pakshulanu Poshinche

Akshayuda Neevunda

Pushpaala Tejamichche

Dakshudavu Neevunda

Takshanamu Mora Vinedi

Rakshakuda Neevunda

Kshaama Kaalamandaina Kshema

Michchi Nadi Pedavu

||Naakemi||

Verse 13

గాడాంధకారములో

గాలి తుఫానులలో

నీనీడ చాటున

నిజముగా దాచెదవు

చిరకాలము నేను నీతో నుండగా

అరమర లేకయే నే కరములు చాపితివి

||నాకేమి||

Gaadaandhakaaramulo

Gaali Tuphaanulalo

Neeneeda Chaatuna

Nijamugaa Daachedavu

Chirakaalamu Nenu Neeto Nundagaa

Aramara Lekaye Ne Karamulu Chaapitivi

||Naakemi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N