Skip to content
ThuthiThuthiThuthi

Naaku Chaalinadi Nee Prema Nannu Viduvanidi Nee Krupa Song Lyricsనాకు చాలినది నీ ప్రేమ నన్ను విడువనిది నీ కృప

Naaku Chaalinadi Nee Prema Nannu Viduvanidi Nee Krupa Lyrics in Telugu & English

Present

Verse 1

నాకు చాలినది నీ ప్రేమ

నన్ను విడువనిది నీ కృప

ఎత్తుకొని ముద్దాడి

భుజముపై నను మోసి

ఎత్తుకొని హత్తుకొని

నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ

Naaku Chaalinadi Nee Prema

Nannu Viduvanidi Nee Krupa

Ettukoni Muddaadi

Bhujamupai Nanu Mosi

Ettukoni Hattukoni

Nee Odilo Cherchina Nee Prema

Verse 2

దూరమైన నన్ను

చేరదీసె నీ ప్రేమ

చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన

కంట నీరు పెట్టగా

కరిగి పొయె నీ హృదయం

కడలిలోన కడవరకు

ఆదరించె నీ ప్రేమ

Dooramaina Nannu

Cheradeese Nee Prema

Cheragani Nee Premato Seda Deerchina

Kanta Neeru Pettagaa

Karigi Poye Nee Hrudayam

Kadalilona Kadavaraku

Aadarinche Nee Prema

Verse 3

పడియున్న నన్ను చూచి

పరితపించె నీ ప్రేమ

పరమువీడి భూవికరుదెంచి

ప్రాణ మిచ్చిన

ఎంత ప్రేమ యేసయ్య

ఎంత జాలి నాపైన

నీ ప్రేమ ఇంత అంతని

వివరించలేనయా

Padiyunna Nannu Choochi

Paritapinche Nee Prema

Paramuveedi Bhoovikarudenchi

Praana Michchina

Enta Prema Yesayya

Enta Jaali Naapaina

Nee Prema Inta Antani

Vivarinchalenayaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N