Skip to content
ThuthiThuthiThuthi

Nanu Enta Preminchuchu Siluva Pai Baliyaitivi Song Lyricsనను ఎంత ప్రేమించుచు సిలువ పై బలియైతివి

Nanu Enta Preminchuchu Siluva Pai Baliyaitivi Lyrics in Telugu & English

Present

Verse 1

నను ఎంత ప్రేమించుచు

సిలువ పై బలియైతివి

నా కొరకై రక్తము కార్చి

కలంకము కడిగితివి

పుట్టక ముందు వేరుపరచే

నీ కొరకై బ్రతకాలని

ఆరాధన నీకే

అనుదినము నీకే

Nanu Enta Preminchuchu

Siluva Pai Baliyaitivi

Naa Korakai Raktamu Kaarchi

Kalankamu Kadigitivi

Puttaka Mundu Veruparache

Nee Korakai Bratakaalani

Aaraadhana Neeke

Anudinamu Neeke

Verse 2

తండ్రివైన నా దైవమా

తండ్రివి పరమ తండ్రివి

ఘన మహిమ ప్రభావములు

ఎప్పటికి నీకేనయ్యా (2)

మహిమయు ఘనతయు

తండ్రివి నీకేనయ్యా

Tandrivaina Naa Daivamaa

Tandrivi Parama Tandrivi

Ghana Mahima Prabhaavamulu

Eppatiki Neekenayyaa (2)

Mahimayu Ghanatayu

Tandrivi Neekenayyaa

Verse 3

నీ రక్తంతో దేవునితో

సమాధానము కలుగచేసినావు

పాపమే లేని కుమారునిగా

నిలబెట్టినావు నీ యెదుట (2)

Nee Raktanto Devunito

Samaadhaanamu Kalugachesinaavu

Paapame Leni Kumaarunigaa

Nilabettinaavu Nee Yeduta (2)

Verse 4

శరీరమను తెరను చీల్చి

నూతన మార్గం తెరచితివి

అతిపరిశుద్ధ స్థలమునకు

ప్రవేశించె ధైర్యం కలిగినది (2)

Shareeramanu Teranu Cheelchi

Nootana Maargam Terachitivi

Atiparishuddha Sthalamunaku

Praveshinche Dhairyam Kaliginadi (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N