Skip to content
ThuthiThuthiThuthi

Nanu Peru Petti Pilichinadi Neeve Kadaa Song Lyricsనను పేరు పెట్టి పిలిచినది నీవే కదా

Nanu Peru Petti Pilichinadi Neeve Kadaa Lyrics in Telugu & English

Present

Chorus

నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా

నా చేయి పట్టి నడిపితివి నీవే సదా

పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు

యుగయుగములు నీతో నే జీవించుటకు

నిను నీవే నాకు బయలు పరచుకుంటివి

నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి

||నను పేరు||

Nanu Peru Petti Pilichinadi Neeve Kadaa

Naa Cheyi Patti Nadipitivi Neeve Sadaa

Paniki Raani Nannu Nee Paatragaa Malachutaku

Yugayugamulu Neeto Ne Jeevinchutaku

Ninu Neeve Naaku Bayalu Parachukuntivi

Nee Rakshana Maargamuloniki Nannu Nadupuchuntivi

||Nanu Peru||

Verse 1

తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే

నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే (2)

ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు

ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు (2)

||నను పేరు||

Talli Garbhamandu Ne Roopimpabadaka Munupe

Needu Prema Jeevagranthamandu Nannu Nilipe (2)

Entagaa Karuninchitivo Nee Naamamu Erugutaku

E Arhata Choositivo Nee Premanu Pondutaku (2)

||Nanu Peru||

Verse 2

ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా

నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా (2)

నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి

నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి (2)

||పనికి రాని||

Ee Jagatiki Punaadulu Veyakannaa Mundugaa

Nee Talapulalo Nenu Nilichi Yunti Nindugaa (2)

Needu Prema Avasaramu Naakundani Gurtinchi

Nee Mudranu Vesitivi Siluvalo Nanu Rakshinchi (2)

||Paniki Raani||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N