Skip to content
ThuthiThuthiThuthi

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya Anukshanam Song Lyricsనీ కృప నీ దయ మము వీడి పోలేదయ అనుక్షణం

Also searched as: nee krupa

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya Anukshanam Lyrics in Telugu & English

Present

Verse 1

నీ కృప నీ దయ మము వీడి పోలేదయ

అనుక్షణం అనుదినం మా తోడుగా నిలచావయా

నీ కృప చూపి బ్రతికించినా ప్రభు

నీ దయ చూపి కాపాడినావు

నీ మంచి మాటలే మాకు వినిపించి నావయ

క్రీస్తేసువా ఆ.. ఆ..

మా నడత సరిచేయవా

నీ నీతిని నీ రాజ్యమును మొదట వేతకమన్నావయా

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya

Anukshanam Anudinam Maa Todugaa Nilachaavayaa

Nee Krupa Choopi Bratikinchinaa Prabhu

Nee Daya Choopi Kaapaadinaavu

Nee Manchi Maatale Maaku Vinipinchi Naavaya

Kreestesuvaa Aa.. Aa..

Maa Nadata Saricheyavaa

Nee Neetini Nee Raajyamunu Modata Vetakamannaavayaa

Verse 2

నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావుగా ఆ.. ఆ..

క్రీస్తేసువా.. ఆ..

ఆ.. మా నడత సరి చేయవా

నీ కృప నీ దయ మము వీడి పోలేదయ

అనుక్షణం అనుదినం మా తోడుగా నిలచావయా

నా సహోదరుడు నా యెడల తప్పిదములు చేసిన యెడల

డెబ్బది యేళ్ల మార్లు వరకు క్షమించమన్నావుగా ఆ.. ఆ..

క్రీస్తేసువా.. ఆ..

Ninnu Vale Nee Porugu Vaarini Preminchamannaavugaa Aa.. Aa..

Kreestesuvaa.. Aa..

Aa.. Maa Nadata Sari Cheyavaa

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya

Anukshanam Anudinam Maa Todugaa Nilachaavayaa

Naa Sahodarudu Naa Yedala Tappidamulu Chesina Yedala

Debbadi Yella Maarlu Varaku Kshaminchamannaavugaa Aa.. Aa..

Kreestesuvaa.. Aa..

Verse 3

ఆ.. మా నడత సరి చేయవా

నీ కృప నీ దయ మము వీడి పోలేదయ

అనుక్షణం అనుదినం మా తోడుగా నిలచావయా

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటేనూ

సూది బేజ్జములో ఒంటె దూరుట సులబమన్నావుగా ఆ.. ఆ..

క్రీస్తేసువా.. ఆ..

ఆ.. మా నడత సరి చేయవా

నీ కృప నీ దయ మము వీడి పోలేదయ

Aa.. Maa Nadata Sari Cheyavaa

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya

Anukshanam Anudinam Maa Todugaa Nilachaavayaa

Dhanavantudu Paraloka Raajyamulo Praveshinchuta Kantenoo

Soodi Bejjamulo Onte Dooruta Sulabamannaavugaa Aa.. Aa..

Kreestesuvaa.. Aa..

Aa.. Maa Nadata Sari Cheyavaa

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya

Verse 4

అనుక్షణం అనుదినం మా తోడుగా నిలచావయా

నీ కృప చూపి బ్రతికించినా ప్రభు

నీ దయ చూపి కాపాడినావు

నీ మంచి మాటలే మాకు వినిపించి నావయ

క్రీస్తేసువా.. ఆ..

ఆ.. మా నడత సరి చేయవా

నీ కృప నీ దయ మము వీడి పోలేదయ

అనుక్షణం అనుదినం మా తోడుగా నిలచావయా..

Anukshanam Anudinam Maa Todugaa Nilachaavayaa

Nee Krupa Choopi Bratikinchinaa Prabhu

Nee Daya Choopi Kaapaadinaavu

Nee Manchi Maatale Maaku Vinipinchi Naavaya

Kreestesuvaa.. Aa..

Aa.. Maa Nadata Sari Cheyavaa

Nee Krupa Nee Daya Mamu Veedi Poledaya

Anukshanam Anudinam Maa Todugaa Nilachaavayaa..

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N