Nee Krupaa Baahulyame Yesayyaa Lyrics in Telugu & English
Verse 1
నీ కృపా బాహుళ్యమే యేసయ్యా
నీ కృపా బాహుళ్యమే (2)
నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచెనే
నీ కృపా బాహుళ్యమే (2)
Nee Krupaa Baahulyame Yesayyaa
Nee Krupaa Baahulyame (2)
Ninnu Stutinchagaa Nannu Ghanaparachene
Nee Krupaa Baahulyame (2)
Verse 2
యేసయ్య నీ కృపా – నీ దీన దాసునికి చాలయ్య (2)
నీ దీన దాసునికి చాలయ్య.. // నీ కృపా //
Yesayya Nee Krupaa – Nee Deena Daasuniki Chaalayya (2)
Nee Deena Daasuniki Chaalayya.. // Nee Krupaa //
Verse 3
మరణఛాయలలో నే నడుచు వేళలో
నేనిక లేనని అనుకున్న క్షణములో (2)
నీ స్వరమే నన్ను బలపరచెనే (2)
నీ వాక్యమే నన్ను బ్రతికించెనే (2)
యేసయ్య నీ కృపా – నీ దీన దాసునికి చాలయ్య (2)
నీ దీన దాసునికి చాలయ్య.. // నీ కృపా //
Maranachhaayalalo Ne Naduchu Velalo
Nenika Lenani Anukunna Kshanamulo (2)
Nee Svarame Nannu Balaparachene (2)
Nee Vaakyame Nannu Bratikinchene (2)
Yesayya Nee Krupaa – Nee Deena Daasuniki Chaalayya (2)
Nee Deena Daasuniki Chaalayya.. // Nee Krupaa //
Verse 4
గోర్రెల కాపరిని నీ మంద కాపారిగా
అభిషేకించావు రాజ్యము నిచ్చావు (2)
దావీదునకు నీ కృప చూపినావు (2)
తరములకు సాక్షిగా నియమించినావు (2)
యేసయ్య నీ కృపా – నీ దీన దాసునికి చాలయ్య (2)
నీ దీన దాసునికి చాలయ్య.. // నీ కృపా //
Gorrela Kaaparini Nee Manda Kaapaarigaa
Abhishekinchaavu Raajyamu Nichchaavu (2)
Daaveedunaku Nee Krupa Choopinaavu (2)
Taramulaku Saakshigaa Niyaminchinaavu (2)
Yesayya Nee Krupaa – Nee Deena Daasuniki Chaalayya (2)
Nee Deena Daasuniki Chaalayya.. // Nee Krupaa //
Verse 5
సీయోను రాజ్యంలో నను నిలుపుటకై
సిలువలో వ్రేలాడి మరణించితివా? (2)
నీ త్యాగమును నే మరువలేను (2)
నీ కృపా బాహుళ్యమే యేసయ్యా (2)
యేసయ్య నీ కృపా – నీ దీన దాసునికి చాలయ్య (2)
నీ దీన దాసునికి చాలయ్య.. // నీ కృపా //
Seeyonu Raajyanlo Nanu Niluputakai
Siluvalo Vrelaadi Maraninchitivaa? (2)
Nee Tyaagamunu Ne Maruvalenu (2)
Nee Krupaa Baahulyame Yesayyaa (2)
Yesayya Nee Krupaa – Nee Deena Daasuniki Chaalayya (2)
Nee Deena Daasuniki Chaalayya.. // Nee Krupaa //
Verse 6
రచన, స్వరకల్పన : అపొ.డా.ఎ. ప్రసాద్ పాల్ గారు
అపొస్తలిక్ కింగ్స్ టెంపుల్, మండపేట.
Rachana, Svarakalpana : Apo.daa.e. Prasaad Paal Gaaru
Apostalik Kings Tempul, Mandapeta.
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.