Nee Nirnayam Ento Viluvainadi Ee Lokanlo Lyrics in Telugu & English
Chorus
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు (2)
||నీ నిర్ణయం||
Nee Nirnayam Ento Viluvainadi Ee Lokanlo
Adi Nirdeshinchunu Jeevita Gamyamunu
Eenaade Yesuni Chentaku Cheru (2)
||Nee Nirnayan||
Verse 1
లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2)
||నీ నిర్ణయం||
Lokam Daani Aashalu Gatinchipovunu
Mannaina Nee Deham Marala Mannai Povunu (2)
Maarumanassu Pondinacho Paralokam Pondedavu
Kshayamaina Nee Deham Akshayamugaa Maarunu (2)
||Nee Nirnayan||
Verse 2
పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2)
||నీ నిర్ణయం||
Paapam Daani Phalamu Nitya Narakaagniye
Shaapanto Neevundina Tappadu Maranamu (2)
Bhariyinche Nee Shiksha Siluvalo Aa Prabhu Yese
Eenaade Yochinchi Prabhu Yesuni Nammuko (2)
||Nee Nirnayan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.