Skip to content
ThuthiThuthiThuthi

Nee Paadam Mrokkedan Nityamu Stutinchi Song Lyricsనీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి

Nee Paadam Mrokkedan Nityamu Stutinchi Lyrics in Telugu & English

Present

Chorus

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి

నిన్ను పాడి కీర్తించెదను

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

పరిశుద్ధమైన పరవశమే

పరమ యేసుని కృపా వరమే (2)

వెదకి నన్ను కనుగొంటివి (2)

పాడుటకు పాటనిచ్చితివి (2)

||నీ పాదం||

Nee Paadam Mrokkedan Nityamu Stutinchi

Ninnu Paadi Keertinchedanu

Yesayyaa… Nee Prema Ponguchunnadi (2)

Parishuddhamaina Paravashame

Parama Yesuni Krupaa Varame (2)

Vedaki Nannu Kanugontivi (2)

Paadutaku Paatanichchitivi (2)

||Nee Paadan||

Verse 1

నూతన నూనె ప్రభావముతో

నూతన కవిత్వపు కృపతోను (2)

నింపి నిత్యము నడిపితివి (2)

నూతన షాలేము చేర్చేడవు (2)

||నీ పాదం||

Nootana Noone Prabhaavamuto

Nootana Kavitvapu Krupatonu (2)

Nimpi Nityamu Nadipitivi (2)

Nootana Shaalemu Cherchedavu (2)

||Nee Paadan||

Verse 2

ఇరుకు నందు పిలచితివి

నాకు సహాయము చేసితివి (2)

చెడి ఎక్కడ తిరుగకుండా (2)

చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2)

||నీ పాదం||

Iruku Nandu Pilachitivi

Naaku Sahaayamu Chesitivi (2)

Chedi Ekkada Tirugakundaa (2)

Cheravachchi Nannu Aadukontivi (2)

||Nee Paadan||

Verse 3

నిత్యముగ నీ సన్నిధి

నాకు ఇచ్చును విశ్రాంతిని (2)

దుడ్డు కర్ర నీ దండమును (2)

నిజముగ నన్ను ఆదరించును (2)

||నీ పాదం||

Nityamuga Nee Sannidhi

Naaku Ichchunu Vishraantini (2)

Duddu Karra Nee Dandamunu (2)

Nijamuga Nannu Aadarinchunu (2)

||Nee Paadan||

Verse 4

ఫలించు చెట్టు నీవు నిలచు

తీగగా నేను వ్యాపించుటకై (2)

కొమ్మ నరికి కలుపు తీసి (2)

కాపాడి శుద్దీకరించితివి (2)

||నీ పాదం||

Phalinchu Chettu Neevu Nilachu

Teegagaa Nenu Vyaapinchutakai (2)

Komma Nariki Kalupu Teesi (2)

Kaapaadi Shuddeekarinchitivi (2)

||Nee Paadan||

Verse 5

పరిశుద్ధమైన కీర్తితోను

ప్రకాశమైన శిఖరముపై (2)

శీఘ్రముగ చేర్చెదవు (2)

సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2)

||నీ పాదం||

Parishuddhamaina Keertitonu

Prakaashamaina Shikharamupai (2)

Sheeghramuga Cherchedavu (2)

Seeyonulo Ninnu Keertinchedan (2)

||Nee Paadan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N