Skip to content
ThuthiThuthiThuthi

Nee Prema Ento Song Lyricsనీ ప్రేమ ఎంతో

Also searched as: nee prema entho entho madhuram, nee prema entho madhuram yesayya, nee prema entho madhuram

Nee Prema Ento Lyrics in Telugu & English

Present

Chorus

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు

యేసయ్యా నీ ప్రేమ మధురం

యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ||

Nee Prema Ento Ento Madhuram (2) Yesu

Yesayyaa Nee Prema Madhuram

Yesayyaa Madhuraati Madhuram (2) ||Nee Prema||

Verse 1

మరచిపోనిది నీ ప్రేమా

నన్ను మార్చుకున్నది నీ ప్రేమా

కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా

జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||

Marachiponidi Nee Premaa

Nannu Maarchukunnadi Nee Premaa

Kannu Reppa Laantidi Nee Premaa

Jeeva Kaalamundunu Nee Premaa (2) ||Nee Prema||

Verse 2

సిలువకెక్కెను నీ ప్రేమా

నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా

నాకై మరణించెను నీ ప్రేమా

నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||

Siluvakekkenu Nee Premaa

Naaku Viluva Nichchenu Nee Premaa

Naakai Maraninchenu Nee Premaa

Naakai Tirigi Lechenu Nee Premaa (2) ||Nee Prema||

Verse 3

తల్లికుండునా నీ ప్రేమా

సొంత చెల్లికుండునా నీ ప్రేమా

అన్నకుండునా నీ ప్రేమా

కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||

Tallikundunaa Nee Premaa

Sonta Chellikundunaa Nee Premaa

Annakundunaa Nee Premaa

Kanna Tandrikundunaa Nee Premaa (2) ||Nee Prema||

Verse 4

త్యాగమున్నది నీ ప్రేమలో

దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో

బలమున్నది నీ ప్రేమలో

గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ||

Tyaagamunnadi Nee Premalo

Deergha Shaantamunnadi Nee Premalo

Balamunnadi Nee Premalo

Goppa Bhaagyamunnadi Nee Premalo (2) ||Nee Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N