Skip to content
ThuthiThuthiThuthi

Nee Prema Nee Prema Nee Prema Nannu Bratikinchuchunnadi Song Lyricsనీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నన్ను బ్రతికించుచున్నది

Nee Prema Nee Prema Nee Prema Nannu Bratikinchuchunnadi Lyrics in Telugu & English

Present

Verse 1

నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ

నన్ను బ్రతికించుచున్నది (2)

ఏ సమయమందైన ఏ స్థితిలోనైన (2)

విడువని ఎడబాయనిది - యేసు నీ ప్రేమ (2)

Nee Prema Nee Prema Nee Prema

Nannu Bratikinchuchunnadi (2)

E Samayamandaina E Sthitilonaina (2)

Viduvani Edabaayanidi - Yesu Nee Prema (2)

Verse 2

మోసగించిన నిందించిన ఒంటరిని చేసిన

నా వెంట నిలచిన - నీ మధుర ప్రేమ (2)

Mosaginchina Nindinchina Ontarini Chesina

Naa Venta Nilachina - Nee Madhura Prema (2)

Verse 3

ద్వేషించిన వెలివేసిన - ఎగతాళి చేసిన

నా తోడు నిలచిన - నీ దివ్య ప్రేమ (2)

Dveshinchina Velivesina - Egataali Chesina

Naa Todu Nilachina - Nee Divya Prema (2)

Verse 4

కృప చూపిన ప్రాణమిచ్చిన - రక్షింపజేసిన

నాకోసం నిలచిన - నీ అమర ప్రేమ (2)

Krupa Choopina Praanamichchina - Rakshimpajesina

Naakosam Nilachina - Nee Amara Prema (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N