Skip to content
ThuthiThuthiThuthi

Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru Song Lyricsనీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు

Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru Lyrics in Telugu & English

Present

Verse 1

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)

శ్రమలైనను శత్రువైనను

నిన్ను నన్ను వేరు చేయలేవు

యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా

యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)

క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||

Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)

Shramalainanu Shatruvainanu

Ninnu Nannu Veru Cheyalevu

Yesayyaa Yesayyaa Ninu Maruvalenayyaa

Yesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)

Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo||

Verse 2

జీవించుచున్నది నేను కాదు

క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)

ఏదేమైనా నాకు యేసే కావాలి

ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2)

||యేసయ్యా||

Jeevinchuchunnadi Nenu Kaadu

Kreeste Naalo Jeevistunnaadu (2)

Edemainaa Naaku Yese Kaavaali

Evaremannaa Naaku Yese Kaavaali (2)

||Yesayyaa||

Verse 3

నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం

నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)

ఏమిచ్చినా నీకు స్తోత్రాలే

ఏమివ్వక పోయినా వందనాలే (2)

||యేసయ్యా||

Nee Chittam Cheyutaku Naaku Aanandam

Nee Prati Maataku Lobadi Untaanu (2)

Emichchinaa Neeku Stotraale

Emivvaka Poyinaa Vandanaale (2)

||Yesayyaa||

Verse 4

ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను

నీ కోసమే నీ ప్రేమ కోసమే (2)

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

చావైననేమి అది లాభమే (2)

||యేసయ్యా||

Ee Lokaanni Nenu Pentagaa Enchaanu

Nee Kosame Nee Prema Kosame (2)

Naa Mattukaite Bratukuta Kreeste

Chaavainanemi Adi Laabhame (2)

||Yesayyaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N