Skip to content
ThuthiThuthiThuthi

Nee Premato Nannu Aadarinchitivi Nee Krupato Nannu Song Lyricsనీ ప్రేమతో నన్ను ఆదరించితివి నీ కృపతో నన్ను

Nee Premato Nannu Aadarinchitivi Nee Krupato Nannu Lyrics in Telugu & English

Present

Verse 1

నీ ప్రేమతో నన్ను ఆదరించితివి - నీ కృపతో నన్ను బలపరచితివి

నీ ప్రణాళికలో పుటము వేసితివే - నీ రూపములో నన్ను నిర్మించితివే

వందనం వందనం యేసయ్య నీకే వందనం

Nee Premato Nannu Aadarinchitivi - Nee Krupato Nannu Balaparachitivi

Nee Pranaalikalo Putamu Vesitive - Nee Roopamulo Nannu Nirminchitive

Vandanam Vandanam Yesayya Neeke Vandanam

Verse 2

దీనస్థితిలో బాధలో నేనుండగా నాకు ఆదరణకర్తవై

సంరక్షణ లేని స్థితిలో నేను ఉండగా కాపాడిన తండ్రి వైతివి

ఒంటరిన ననుకున్న సమయంలో నా స్నేహితుడవైతివే

కన్నీళ్ళతో నేను కృంగిన వేళలో - కన్నతల్లివి నీవైతివి

Deenasthitilo Baadhalo Nenundagaa Naaku Aadaranakartavai

Sanrakshana Leni Sthitilo Nenu Undagaa Kaapaadina Tandri Vaitivi

Ontarina Nanukunna Samayanlo Naa Snehitudavaitive

Kanneellato Nenu Krungina Velalo - Kannatallivi Neevaitivi

Verse 3

పరుగెత్తగా నేను మరణము వెదకి - వెన్నంటే రక్షించితివే

ఏ ధరి లేని నా జీవ నావకు మార్గము నీవైతే

నడిపించెదను నేను నిన్నని నా చేయి పట్టుకొంటివే

నను కరుణించి ప్రేమించి దీవించి - నీ కృపలో నడిపించితివే

Parugettagaa Nenu Maranamu Vedaki - Vennante Rakshinchitive

E Dhari Leni Naa Jeeva Naavaku Maargamu Neevaite

Nadipinchedanu Nenu Ninnani Naa Cheyi Pattukontive

Nanu Karuninchi Preminchi Deevinchi - Nee Krupalo Nadipinchitive

Verse 4

బంధుమిత్రులే నన్ను తృణీకరించగా ఆశ్రయపురమైతివే

రక్తసంబంధువులే నన్ను వెలివేయగా ఓదార్చి దేవుడవైతే

పిలిచితివే నన్ను యేసయ్య నీ ఉన్నతమైన సేవకై

ప్రకటించెదను యేసయ్య నీ సాక్షినై - నా ఊపిరి ఉన్నంతవరకు

Bandhumitrule Nannu Truneekarinchagaa Aashrayapuramaitive

Raktasambandhuvule Nannu Veliveyagaa Odaarchi Devudavaite

Pilichitive Nannu Yesayya Nee Unnatamaina Sevakai

Prakatinchedanu Yesayya Nee Saakshinai - Naa Oopiri Unnantavaraku

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N