Skip to content
ThuthiThuthiThuthi

Nee Preme Shreshtamu Shaashvata Kaalam Song Lyricsనీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం

Nee Preme Shreshtamu Shaashvata Kaalam Lyrics in Telugu & English

Present

Verse 1

నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం

నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

Nee Preme Shreshtamu Shaashvata Kaalam

Nee Preme Annitini Sahinchuchunnadi (2)

Verse 2

శాంతిని కోల్పోయి - యబ్బోకు స్థలములో - యాకోబు పెనుగులాడగా

నీ ప్రేమే ఇశ్రాయేలుగా మార్చినది (2)

నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం

Shaantini Kolpoyi - Yabboku Sthalamulo - Yaakobu Penugulaadagaa

Nee Preme Ishraayelugaa Maarchinadi (2)

Nee Preme Amrutam - Nee Preme Kamaniyam

Verse 3

నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

Nee Preme Annitini Sahinchuchunnadi (2)

Verse 4

దృష్టిని కోల్పోయి - దమస్కు స్థలములో సౌలు పెనుగులాడగా

నీ ప్రేమే పౌలునుగా మార్చినది (2)

నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం

Drushtini Kolpoyi - Damasku Sthalamulo Saulu Penugulaadagaa

Nee Preme Paulunugaa Maarchinadi (2)

Nee Preme Amrutam - Nee Preme Kamaniyam

Verse 5

నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

Nee Preme Annitini Sahinchuchunnadi (2)

Verse 6

బ్రతుకు బరువై - సాతాను క్రియలతో- నీ జనులు విలపించగా

నీ ప్రేమే భారము తీర్చి - పేరును మార్చే (2)

నీ ప్రేమే అమృతం - నీ ప్రేమే కమనియం

Bratuku Baruvai - Saataanu Kriyalato- Nee Janulu Vilapinchagaa

Nee Preme Bhaaramu Teerchi - Perunu Maarche (2)

Nee Preme Amrutam - Nee Preme Kamaniyam

Verse 7

నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది (2)

Nee Preme Annitini Sahinchuchunnadi (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N