Nee Rakta Dhaarale Maa Jeevanaadhaaraamu Lyrics in Telugu & English
Verse 1
నీ రక్త ధారలే – మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)
మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే
||ఓ సిల్వ||
Nee Rakta Dhaarale – Maa Jeevanaadhaaraamu
Nee Silva Maargame – Maa Moksha Bhaagyamu
O Silva Raaja – Kreestu Raaja
Neeti Raaja – Yesu Raaja (2)
Maalona Palikinchu Jeevana Raagamu – Nee Aartanaadamule
Maalona Veliginchu Jeevana Jyotulu – Nee Silva Roopame
||O Silva||
Verse 2
మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే
||ఓ సిల్వ||
Mammunu Nadipinchu Paralokamunaku – Nee Satya Vaakyame
Paapapu Cheekatlu Paaradrolenu – Nee Neeti Prabhaavame
||O Silva||
Verse 3
నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై
||ఓ సిల్వ||
Nee Siluva Maranamu Manujaalikanta – Kaliginche Rakshana
Nee Marana Vijayamu Jagamandu Velugondu – Kraistava Vijayamai
||O Silva||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.