Skip to content
ThuthiThuthiThuthi

Neeti Nivasinche Lokanlo Kreestu Paalinche Raajyamulo Song Lyricsనీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో

Neeti Nivasinche Lokanlo Kreestu Paalinche Raajyamulo Lyrics in Telugu & English

Present

Chorus

నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో

నీవు ఉందువా

నీవు ఉందువా (2)

Neeti Nivasinche Lokanlo Kreestu Paalinche Raajyamulo

Neevu Unduvaa

Neevu Unduvaa (2)

Verse 1

నీదు తనువును

నీదు మనసును

నీదు ప్రాణమును

అర్పణముగను చేయ

నీవిల సిద్ధముగ గలవా (2)

||నీతి||

Needu Tanuvunu

Needu Manasunu

Needu Praanamunu

Arpanamuganu Cheya

Neevila Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 2

మానివేయగ

నీదు మోసము

పాపజీవితము

మారు మనసును పొంద

నీవిల సిద్ధముగ గలవా (2)

||నీతి||

Maaniveyaga

Needu Mosamu

Paapajeevitamu

Maaru Manasunu Ponda

Neevila Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 3

నీదు రక్షణ భారమును

ప్రభుయేసు పైనుంచి

దేవునాజ్ఞల నాచరించగ

సిద్ధముగ గలవా (2)

||నీతి||

Needu Rakshana Bhaaramunu

Prabhuyesu Painunchi

Devunaajnyala Naacharinchaga

Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 4

యేసు వచ్చును భూమి మీదికి

రాజ్యమేలగను

ఆ సుదినమును చూడ నీవిల

సిద్ధముగ గలవా (2)

||నీతి||

Yesu Vachchunu Bhoomi Meediki

Raajyamelaganu

Aa Sudinamunu Chooda Neevila

Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 5

నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో

Neeti Nivasinche Lokanlo Kreestu Paalinche Raajyamulo

Verse 6

నీవు ఉందువా

నీవు ఉందువా (2)

Neevu Unduvaa

Neevu Unduvaa (2)

Verse 7

నీదు తనువును

నీదు మనసును

నీదు ప్రాణమును

Needu Tanuvunu

Needu Manasunu

Needu Praanamunu

Verse 8

అర్పణముగను చేయ

నీవిల సిద్ధముగ గలవా (2)

||నీతి||

Arpanamuganu Cheya

Neevila Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 9

మానివేయగ

నీదు మోసము

పాపజీవితము

మారు మనసును పొంద

నీవిల సిద్ధముగ గలవా (2)

||నీతి||

Maaniveyaga

Needu Mosamu

Paapajeevitamu

Maaru Manasunu Ponda

Neevila Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 10

నీదు రక్షణ భారమును

ప్రభుయేసు పైనుంచి

దేవునాజ్ఞల నాచరించగ

సిద్ధముగ గలవా (2)

||నీతి||

Needu Rakshana Bhaaramunu

Prabhuyesu Painunchi

Devunaajnyala Naacharinchaga

Siddhamuga Galavaa (2)

||Neeti||

Verse 11

యేసు వచ్చును భూమి మీదికి

రాజ్యమేలగను

ఆ సుదినమును చూడ నీవిల

సిద్ధముగ గలవా (2)

||నీతి||

Yesu Vachchunu Bhoomi Meediki

Raajyamelaganu

Aa Sudinamunu Chooda Neevila

Siddhamuga Galavaa (2)

||Neeti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N