Skip to content
ThuthiThuthiThuthi

Nene Bhayapada Koodadanenu Aa Aa Aa Song Lyricsనేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ

Nene Bhayapada Koodadanenu Aa Aa Aa Lyrics in Telugu & English

Present

Verse 1

నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ

ఆ - ఆ - ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే

Nene Bhayapada Koodadanenu Aa Aa Aa

Aa - Aa - Aa Shishyulanu Dhairyaparachina Vaadatade

Verse 2

ఐదు రొట్టెలు రెండు చేపలతోనే - ఐదువేలను పోషించినవాడే

అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే

Aidu Rottelu Rendu Chepalatone - Aiduvelanu Poshinchinavaade

Addariki Vella Naajnyaapinchina Prabhuve - Preminchina Vaade

Verse 3

గాలి యెదురైన ధైర్యము విడువకు - అన్నియు మేలుకై సమకూడి జరుగును

అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి

Gaali Yeduraina Dhairyamu Viduvaku - Anniyu Melukai Samakoodi Jarugunu

Antamu Varaku Toduga Nundunu - Moralidi Kalavarapadakudi

Verse 4

లోకములో మీకు శ్రమలే కలుగున్ - శ్రమలే సహజము నరులందరికిన్

శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను

Lokamulo Meeku Shramale Kalugun - Shramale Sahajamu Narulandarikin

Shramalo Dhairyamu Kaliginchutakai - Vaagdaanamu Lanniyu Nichchenu

Verse 5

ఆయనే దేవుడు ఊరక యుండుడి - ఆయననే యెరుగుడి మీరు

ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో

Aayane Devudu Ooraka Yundudi - Aayanane Yerugudi Meeru

Unnatudaayane Anyajanulalo - Mahonnatudu Bhoojanamulalo

Verse 6

కలవర పడకుండని నడువుచు తనబిడ్డల నాదరించినవాడే

పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే

Kalavara Padakundani Naduvuchu Tanabiddala Naadarinchinavaade

Parishuddhaatmuni Andara Kosagi - Krupajoopina Mahaaprabhunde

Verse 7

యుద్ధము చేయును యెహోవా - స్తుతించుట మన విధి యగును

యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా

Yuddhamu Cheyunu Yehovaa - Stutinchuta Mana Vidhi Yagunu

Yuddhaayudhamu Aatmeeyamainadi - Aayanake Stuti Hallelooyaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N