Nene Unnavaadananina Adviteeya Prabhu Aaraadhintu Lyrics in Telugu & English
Verse 1
నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
Nene Unnavaadananina Adviteeya Prabhu Aaraadhintu
Verse 2
ఆర్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా
నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి
అర్పింతు నీకే నా ఆరాధన
Aarphaayu Omega Vartamaana - Bhoota Bhavishyattulo Nunnavaadaa
Naa Sarvamu Nirvahinchuvaadaa - Sarvaadhikaari Ninne Stutinchi
Arpintu Neeke Naa Aaraadhana
Verse 3
ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా
శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున
చేర్చితివి నిన్నే ఆరాధింతు
Edu Suvarna Deepastambhamula - Madhya Sancharinchuchunnavaadaa
Shuddeekarinchitivi Nannu - Melimiga Maarchi Sanghamuna
Cherchitivi Ninne Aaraadhintu
Verse 4
తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా
ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ
అర్పింతు నీకే నా ఆరాధన
Tellani Unnini Poliyunna - Ventrukalu Kaligi Yunnavaadaa
Aalochanakarta Neeve Naaku - Jnyaanamaitivi Asamaanunda
Arpintu Neeke Naa Aaraadhana
Verse 5
సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
దృష్టించితివి నా హౄదయమున్ - దహించితివి దుష్టత్వము
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు
Sooryuni Vanti Mukhamu Kaligi - Agnijvaalala Netramul Kaligi
Drushtinchitivi Naa Hroodayamun - Dahinchitivi Dushtatvamu
Premagala Prabhoo Ninnaaraadhintu
Verse 6
అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి
పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలొ గెలిచి
విజయ మిచ్చినందుల కారాధింతున్
Aparanjini Polina Paadamulu - Kalavaadaa Teerpu Teerchitivi
Paapamu Lokamulanila - Dushta Saataanun Siluvalo Gelichi
Vijaya Michchinandula Kaaraadhintun
Verse 7
నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము
అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్
అర్పింతు నీకే నా ఆరాధన
Nee Notinundi Bayaluvedale - Rendanchulu Gala Vaadi Khadgamu
Adiye Paata Aadaamunu Champe - Nashimpa Chese Naa Shatrubalamun
Arpintu Neeke Naa Aaraadhana
Verse 8
ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న
ఆమేన్ అనువాడా హల్లెలూయ
Edu Nakshatramulu Pattukonina - Modativaadaa Kadapativaadaa
Sarva Sampoornata Naakichchitivi - Apaayamulalo Aadukonuchunna
Aamen Anuvaadaa Hallelooya
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.