Nenerugudunu Oka Snehituni Lyrics in Telugu & English
Chorus
నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు... అతడే యేసుడు (2)
||నేనెరుగుదును||
Nenerugudunu Oka Snehituni
Atadento Parishuddhudu
Aa Parishuddhude Naa Jeevana Rakshana
Kaarana Bhootudu (2)
Atade Yesudu... Atade Yesudu (2)
||Nenerugudunu||
Verse 1
చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2)
||నేనెరుగుదును||
Cheekati Daarulalo – Chitikina Bratukulaku (2)
Velugu Kalugajese – Jeeva Jyoti Yese (2)
||Nenerugudunu||
Verse 2
చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2)
||నేనెరుగుదును||
Cherigina Manasulato – Chedarina Manujulaku (2)
Shaanti Kalugajese – Shaktimantudese (2)
||Nenerugudunu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.