Skip to content
ThuthiThuthiThuthi

Nenu Mose Mraanidi Neevu Chese Paapamu Song Lyricsనేను మోసే మ్రానిది నీవు చేసే పాపము

Nenu Mose Mraanidi Neevu Chese Paapamu Lyrics in Telugu & English

Present

Verse 1

నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము

చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే ద్రోహము

చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే పాపము (2)

నటన బ్రతుకు అవసరమా ఆరిపోయే ముందు

ఎలుగుటకు మనసు రాదా బ్రతికుండగా నీకు (2)

మరణించిన మనసునడుగు

నరకయాతనెంతో (2)

ఉచితముగా ఇచ్చితిని రక్షింపబడుము

వేల పెట్టిన కొనలేనిది రక్షణ దినం ఎరుగుము (2)

Nenu Mose Mraanidi Neevu Chese Paapamu

Chellumani Tagile Debba Neevu Chese Drohamu

Chellumani Tagile Debba Neevu Chese Paapamu (2)

Natana Bratuku Avasaramaa Aaripoye Mundu

Elugutaku Manasu Raadaa Bratikundagaa Neeku (2)

Maraninchina Manasunadugu

Narakayaatanento (2)

Uchitamugaa Ichchitini Rakshimpabadumu

Vela Pettina Konalenidi Rakshana Dinam Erugumu (2)

Verse 2

మరణ దినము రాకముందే మారు మనసుపొందు

మరణించిన ధనవంతుడు ఘోషను గమనించు (2)

గర్వందులు గర్వించి విననోళ్ళని అందులూ

రోదనతో అరుపులతో రొమ్ము కొట్టుకుందురు (2)

ఘోరమైన శిక్ష నుండి తప్పించు కొనుము

పాపానికి ప్రక్షలముగ క్రీస్తు రక్తమే పొందు.

Marana Dinamu Raakamunde Maaru Manasupondu

Maraninchina Dhanavantudu Ghoshanu Gamaninchu (2)

Garvandulu Garvinchi Vinanollani Anduloo

Rodanato Arupulato Rommu Kottukunduru (2)

Ghoramaina Shiksha Nundi Tappinchu Konumu

Paapaaniki Prakshalamuga Kreestu Raktame Pondu.

Verse 3

నేను మోసే మ్రానిది నీవు చేసే పాపము

చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే ద్రోహము

చెల్లుమని తగిలే దెబ్బ నీవు చేసే పాపము (2)

Nenu Mose Mraanidi Neevu Chese Paapamu

Chellumani Tagile Debba Neevu Chese Drohamu

Chellumani Tagile Debba Neevu Chese Paapamu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N