Skip to content
ThuthiThuthiThuthi

Nerchukondunu Ne Nerchukondunu Song Lyricsనేర్చుకొందును నే నేర్చుకొందును

Nerchukondunu Ne Nerchukondunu Lyrics in Telugu & English

Present

Chorus

నేర్చుకొందును నే నేర్చుకొందును

యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును

నడుచుకొందును నే నేర్చుకొన్న విధముగా

నడచుకొందును యేసు ఇలలో నడిచినట్లుగా

||నేర్చుకొందును||

Nerchukondunu Ne Nerchukondunu

Yesunodda Koorchoni Nerchukondunu

Naduchukondunu Ne Nerchukonna Vidhamugaa

Nadachukondunu Yesu Ilalo Nadichinatlugaa

||Nerchukondunu||

Verse 1

నన్ను ఉపేక్షించుకొని

నా సిలువను ఎత్తుకొని

నన్ను కొన్న యేసునే

వెంబడితును

సాగిపోదును

నే సాగిపోదును

యేసు శిష్యుడనుగా

సాగిపోదును

సాగిపోదును

నే సాగిపోదును

యేసు శిష్యురాలిగా

సాగిపోదును

||నేర్చుకొందును||

Nannu Upekshinchukoni

Naa Siluvanu Ettukoni

Nannu Konna Yesune

Vembaditunu

Saagipodunu

Ne Saagipodunu

Yesu Shishyudanugaa

Saagipodunu

Saagipodunu

Ne Saagipodunu

Yesu Shishyuraaligaa

Saagipodunu

||Nerchukondunu||

Verse 2

ఏకాంత ప్రార్థనలో యేసుశక్తి పొందుకొని

వాక్యాన్ని ధ్యానిస్తూ

వెంబడింతును

||నేర్చుకొందును||

Ekaanta Praarthanalo Yesushakti Pondukoni

Vaakyaanni Dhyaanistoo

Vembadintunu

||Nerchukondunu||

Verse 3

శోధనలో వేదనలో

యేసువైపు చూచుచూ

సాక్షినై సువార్తను

అందరికి చాటెదన్

||నేర్చుకొందును||

Shodhanalo Vedanalo

Yesuvaipu Choochuchoo

Saakshinai Suvaartanu

Andariki Chaatedan

||Nerchukondunu||

Verse 4

నేర్చుకొందును నే నేర్చుకొందును

Nerchukondunu Ne Nerchukondunu

Verse 5

యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును

Yesunodda Koorchoni Nerchukondunu

Verse 6

నడుచుకొందును నే నేర్చుకొన్న విధముగా

Naduchukondunu Ne Nerchukonna Vidhamugaa

Verse 7

నడచుకొందును యేసు ఇలలో నడిచినట్లుగా

||నేర్చుకొందును||

Nadachukondunu Yesu Ilalo Nadichinatlugaa

||Nerchukondunu||

Verse 8

నన్ను ఉపేక్షించుకొని

నా సిలువను ఎత్తుకొని

Nannu Upekshinchukoni

Naa Siluvanu Ettukoni

Verse 9

నన్ను కొన్న యేసునే

వెంబడితును

Nannu Konna Yesune

Vembaditunu

Verse 10

సాగిపోదును

నే సాగిపోదును

Saagipodunu

Ne Saagipodunu

Verse 11

యేసు శిష్యుడనుగా

సాగిపోదును

Yesu Shishyudanugaa

Saagipodunu

Verse 12

సాగిపోదును

నే సాగిపోదును

Saagipodunu

Ne Saagipodunu

Verse 13

యేసు శిష్యురాలిగా

సాగిపోదును

||నేర్చుకొందును||

Yesu Shishyuraaligaa

Saagipodunu

||Nerchukondunu||

Verse 14

ఏకాంత ప్రార్థనలో యేసుశక్తి పొందుకొని

వాక్యాన్ని ధ్యానిస్తూ

వెంబడింతును

||నేర్చుకొందును||

Ekaanta Praarthanalo Yesushakti Pondukoni

Vaakyaanni Dhyaanistoo

Vembadintunu

||Nerchukondunu||

Verse 15

శోధనలో వేదనలో

యేసువైపు చూచుచూ

సాక్షినై సువార్తను

అందరికి చాటెదన్

||నేర్చుకొందును||

Shodhanalo Vedanalo

Yesuvaipu Choochuchoo

Saakshinai Suvaartanu

Andariki Chaatedan

||Nerchukondunu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N