Skip to content
ThuthiThuthiThuthi

Nestamaa Telusuko Ikanaina Talachuko Devunni Song Lyricsనేస్తమా తెలుసుకో ఇకనైన తలచుకో దేవుణ్ణి

Nestamaa Telusuko Ikanaina Talachuko Devunni Lyrics in Telugu & English

Present

Chorus

నేస్తమా తెలుసుకో - ఇకనైన తలచుకో దేవుణ్ణి

ఎంత కాలము కొరెదవూ -లోక స్నేహాన్ని (2)

మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది

మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ (2)

||నేస్తమా||

Nestamaa Telusuko - Ikanaina Talachuko Devunni

Enta Kaalamu Koredavoo -loka Snehaanni (2)

Maarpuchende Tarunamide - Marala Raani Samayamidi

Mahilo Ledu Nijamaina Prema - Marachipoku Ee Satyaannee (2)

||Nestamaa||

Verse 1

లోకములో ఉన్నవి ఎన్నో ఆశలు - మనసును మలినం చేసే దురాశలు (2)

లోకము గతించును - దాని ఆశ నశించును (2)

కరుణ చూపని లోకమిదీ - కఠిన మనస్సుల నిలయమిది (2)

కలిమి చెలిమి ఆశలతో - నడిపించును నరకానికి

మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది

మహిలో లేదు నిజమైన ప్రేమ - మరచిపోకు ఈ సత్యాన్నీ (2)

||నేస్తమా||

Lokamulo Unnavi Enno Aashalu - Manasunu Malinam Chese Duraashalu (2)

Lokamu Gatinchunu - Daani Aasha Nashinchunu (2)

Karuna Choopani Lokamidee - Kathina Manassula Nilayamidi (2)

Kalimi Chelimi Aashalato - Nadipinchunu Narakaaniki

Maarpuchende Tarunamide - Marala Raani Samayamidi

Mahilo Ledu Nijamaina Prema - Marachipoku Ee Satyaannee (2)

||Nestamaa||

Verse 2

గురిలేని పరుగు పరుగెత్తకు - దరికి చేరక నీవు తిరుగుచుందువు (2)

ఆశల వలయంలో - నిరాశయే మిగులును (2)

స్వార్ధము నిండిన లోకమిదీ - పాపపు క్రియలనే చేయుచున్నది (2)

యేసు వైపు చూడు - నీకిచును పరలోకాన్ని

మార్పుచెందే తరుణమిదే - మరల రాని సమయమిది

మరచిపోకు ప్రభుయేసు ప్రెమ - నీకై పెట్టెను ప్రాణాన్ని (2)

||నేస్తమా||

Gurileni Parugu Parugettaku - Dariki Cheraka Neevu Tiruguchunduvu (2)

Aashala Valayanlo - Niraashaye Migulunu (2)

Svaardhamu Nindina Lokamidee - Paapapu Kriyalane Cheyuchunnadi (2)

Yesu Vaipu Choodu - Neekichunu Paralokaanni

Maarpuchende Tarunamide - Marala Raani Samayamidi

Marachipoku Prabhuyesu Prema - Neekai Pettenu Praanaanni (2)

||Nestamaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N