Ninu Nammina Vaarini Marachipolevu Ni Chentaku Cherina Lyrics in Telugu & English
Verse 1
నిను నమ్మిన వారిని మరచిపోలేవు
ని చెంతకు చేరిన వారిని విడిచి పోలేవు (2)
దేవా మా దేవా దేవా మా దేవా
దేవా మా దేవా దేవా మా దేవా
Ninu Nammina Vaarini Marachipolevu
Ni Chentaku Cherina Vaarini Vidichi Polevu (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa
Devaa Maa Devaa Devaa Maa Devaa
Verse 2
రాజు కావాలని కోరుకోలేదు దావీదు
నీవు కోరుకున్నావు దావీదును
రాజును చేయాలని (2)
నిన్ను ఆశ్రయించిన ఎవరినైనను
విడిచి పెట్టే దేవుడవు కానే కాదు (2)
దేవా మా దేవా దేవా మా దేవా
దేవా మా దేవా దేవా మా దేవా
Raaju Kaavaalani Korukoledu Daaveedu
Neevu Korukunnaavu Daaveedunu
Raajunu Cheyaalani (2)
Ninnu Aashrayinchina Evarinainanu
Vidichi Pette Devudavu Kaane Kaadu (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa
Devaa Maa Devaa Devaa Maa Devaa
Verse 3
నీకై నిలబడిన భక్తుడైన మోర్దెకైని
బానిస బ్రతుకునుండి ప్రధానునిగా చేసితివి (2)
రోషముగా మీ కొరకై నిలబడితే
దీవించే వరకు చేయి విడువవుగా (2)
దేవా మా దేవా దేవా మా దేవా
దేవా మా దేవా దేవా మా దేవా
Neekai Nilabadina Bhaktudaina Mordekaini
Baanisa Bratukunundi Pradhaanunigaa Chesitivi (2)
Roshamugaa Mee Korakai Nilabadite
Deevinche Varaku Cheyi Viduvavugaa (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa
Devaa Maa Devaa Devaa Maa Devaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.