Skip to content
ThuthiThuthiThuthi

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu Song Lyricsనిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu Lyrics in Telugu & English

Present

Verse 1

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu

Nityuda Nee Sannidhilo Nityamu Stutiyinchedanu (2)

Stutiyintunu Ninnu Stotrintunu

Stutiyintunu Ninnu Stotrintunu (2)

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu

Nityuda Nee Sannidhilo Nityamu Stutiyinchedanu (2)

Verse 2

నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగ హెచ్చించబడినది (2)

నీ నామమే నెమ్మది నిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును (2)

నీ నామమె నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునె స్తుతియించెద (2)

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

Nee Naamamento Balamainadi Unnatamainadiga Hechchinchabadinadi (2)

Nee Naamame Nemmadi Nichchunu Nee Naamame Deevenalanichchunu (2)

Nee Naamame Naa Gaanamai Naa Yesayya Nityamu Nee Naamamune Stutiyincheda (2)

Stutiyintunu Ninnu Stotrintunu

Stutiyintunu Ninnu Stotrintunu (2)

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu

Nityuda Nee Sannidhilo Nityamu Stutiyinchedanu (2)

Verse 3

నీ ప్రేమయే శాశ్వతమైనది ధనరాసులతో వెలకట్టలేనిది (2)

నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ నీ ప్రేమయే పరిపూర్ణమైనది (2)

నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద ఇలలోన నీ ప్రేమలొ తరించెద (2)

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

Nee Premaye Shaashvatamainadi Dhanaraasulato Velakattalenidi (2)

Nee Premaye Parishuddhamainadee Nee Premaye Paripoornamainadi (2)

Nee Premaku Saakshiga Ila Jeevincheda Ilalona Nee Premalo Tarincheda (2)

Stutiyintunu Ninnu Stotrintunu

Stutiyintunu Ninnu Stotrintunu (2)

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu

Nityuda Nee Sannidhilo Nityamu Stutiyinchedanu (2)

Verse 4

నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించె ఆశ్రయ దుర్గము (2)

నీ సన్నిధిలొ కాపాడబడుదుము నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము (2)

నీ సన్నిధి భాగ్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద (2)

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (2)

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను (2)

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (4)

Nee Sannidhilone Samaadhaanamu Shatruvunu Jayinche Aashraya Durgamu (2)

Nee Sannidhilo Kaapaadabadudumu Nee Sannidhilo Veligimpabadudumu (2)

Nee Sannidhi Bhaagyamani Jeevincheda Nityamu Nee Sannidhini Anubhavincheda (2)

Stutiyintunu Ninnu Stotrintunu

Stutiyintunu Ninnu Stotrintunu (2)

Nityuda Nee Naamamunu Nityamagu Nee Premanu

Nityuda Nee Sannidhilo Nityamu Stutiyinchedanu (2)

Stutiyintunu Ninnu Stotrintunu

Stutiyintunu Ninnu Stotrintunu (4)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N