Skip to content
ThuthiThuthiThuthi

Nityudaina Devuni Todu Needa Neepai Undunu Song Lyricsనిత్యుడైన దేవుని తోడు నీడ నీపై ఉండును

Nityudaina Devuni Todu Needa Neepai Undunu Lyrics in Telugu & English

Present

Chorus

నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉండును

నిత్యము నిల్చును (5)

Nityudaina Devuni Todu Needa - Neepai Undunu

Nityamu Nilchunu (5)

Verse 1

ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు (2)

మారా జలములను - మాధుర్యముగ జేయును (2)

||నిత్యుడైన||

Erra Samudramunu - Edaari Cheyuvaadu (2)

Maaraa Jalamulanu - Maadhuryamuga Jeyunu (2)

||Nityudaina||

Verse 2

ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను (2)

ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2)

||నిత్యుడైన||

Phaaro Sainyamulu - Parushaalu Palkinanu (2)

Pravaaha Jalamulalo - Padi Chaavajesenu (2)

||Nityudaina||

Verse 3

బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును (2)

మార్గాన నడిపించును - మన్నాతో పోషించును (2)

||నిత్యుడైన||

Balavantudaina Devudu - Ella Kaalamu Balamichchunu (2)

Maargaana Nadipinchunu - Mannaato Poshinchunu (2)

||Nityudaina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N