Nootana Darishanamimmu Prabhuvaa Lyrics in Telugu & English
Chorus
నూతన దరిశనమిమ్ము - ప్రభువా
నూతన పరచుము నన్ను - దేవా
Nootana Darishanamimmu - Prabhuvaa
Nootana Parachumu Nannu - Devaa
Verse 1
పాత జీవితము - ఫలితము లేనిది
భారము లేనిది - భరియింప లేనిది
||నూతన||
Paata Jeevitamu - Phalitamu Lenidi
Bhaaramu Lenidi - Bhariyimpa Lenidi
||Nootana||
Verse 2
నా చుట్టునున్న - నశియించుచున్న
నా వారలకు - సాక్షినై యుండ
||నూతన||
Naa Chuttununna - Nashiyinchuchunna
Naa Vaaralaku - Saakshinai Yunda
||Nootana||
Verse 3
దరిశనము లేక - నశియించు నాత్మలు
దరిశన మిమ్ము- నీకై నిలువ
||నూతన||
Darishanamu Leka - Nashiyinchu Naatmalu
Darishana Mimmu- Neekai Niluva
||Nootana||
Verse 4
నూతన ఆయుధ - ముగ నను జేయుము
జ్ఞానాత్మా - ఓ జీవదాయకా
||నూతన||
Nootana Aayudha - Muga Nanu Jeyumu
Jnyaanaatmaa - O Jeevadaayakaa
||Nootana||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.