Nootana Sanvatsaram Dayachesina Maa Devaa Lyrics in Telugu & English
Verse 1
నూతన సంవత్సరం దయచేసిన మా దేవా
వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా (2)
గడచిన కాలమంత కృపలతో కాచినావు
సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు (2)
పాతవి గడిచేను సమస్తము క్రోత్తవాయేను
రాజాధి రాజ నీకే స్తోత్రం (2)
// నూతన సంవత్సరం //
Nootana Sanvatsaram Dayachesina Maa Devaa
Vandanam Stotramu Chellintumu Yesayyaa (2)
Gadachina Kaalamanta Krupalato Kaachinaavu
Sajeeva Saakshulugaa Mammunu Nilipinaavu (2)
Paatavi Gadichenu Samastamu Krottavaayenu
Raajaadhi Raaja Neeke Stotram (2)
// Nootana Sanvatsaram //
Verse 2
నూతన వాగ్దానాలు ఎన్నో దయచేసిన నీకే
మా కృతఘ్నతార్పణలు (2)
మాకు రక్షణాధారం నీవైనావు
మేము సంతోష గానాలు చేసేదము (2)
// నూతన సంవత్సరం //
Nootana Vaagdaanaalu Enno Dayachesina Neeke
Maa Krutaghnataarpanalu (2)
Maaku Rakshanaadhaaram Neevainaavu
Memu Santosha Gaanaalu Chesedamu (2)
// Nootana Sanvatsaram //
Verse 3
నీ చిత్తములో మమ్మును నడిపించుము
నీ ఆత్మతో మమ్మును నింపుము (2)
మేము వెళ్ళే ప్రతి స్థలములో నీ సన్నిధి
మతో కూడా ఉంచి నడిపించుము (2)
// నూతన సంవత్సరం //
Nee Chittamulo Mammunu Nadipinchumu
Nee Aatmato Mammunu Nimpumu (2)
Memu Velle Prati Sthalamulo Nee Sannidhi
Mato Koodaa Unchi Nadipinchumu (2)
// Nootana Sanvatsaram //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.