Skip to content
ThuthiThuthiThuthi

Nootana Sanvatsaram Devuni Bahumaanam Song Lyricsనూతన సంవత్సరం దేవుని బహుమానం

Also searched as: nuthana

Nootana Sanvatsaram Devuni Bahumaanam Lyrics in Telugu & English

Present

Verse 1

నూతన సంవత్సరం

దేవుని బహుమానం (2)

కృపను చూపెను గతకాలం

పరమతండ్రికి స్తుతిస్తోత్రం (2)

Nootana Sanvatsaram

Devuni Bahumaanam (2)

Krupanu Choopenu Gatakaalam

Paramatandriki Stutistotram (2)

Verse 2

ముందుకే మన పరుగు

పాతవి కనుమరుగు (2) // నూతన //

Munduke Mana Parugu

Paatavi Kanumarugu (2) // Nootana //

Verse 3

ఎదుగుదలకు అడ్డువచ్చిన

ప్రతిదియు తొలగును (2)

దేవుడే ఆజ్ఞాపించెను

అత్యధిక విజయమిచ్చును (2)

అత్యధిక విజయమిచ్చును.. // ముందుకే //

Edugudalaku Adduvachchina

Pratidiyu Tolagunu (2)

Devude Aajnyaapinchenu

Atyadhika Vijayamichchunu (2)

Atyadhika Vijayamichchunu.. // Munduke //

Verse 4

సత్రియలకు తగినరీతిగ

ఫలితము దొరుకును (2)

దేవుడే ప్రారంభించెను

తుదమట్టుకు నెరవేర్చును (2)

తుదమట్టుకు నెరవేర్చును.. // ముందుకే //

Satriyalaku Taginareetiga

Phalitamu Dorukunu (2)

Devude Praarambhinchenu

Tudamattuku Neraverchunu (2)

Tudamattuku Neraverchunu.. // Munduke //

Verse 5

మహిమనుండి అధిక మహిమకు

ప్రవేశము జరుగును (2)

దేవుడే సంకల్పించెను

అభివృద్ధిని కలిగించును (2)

అభివృద్ధిని కలిగించును.. // ముందుకే //

Mahimanundi Adhika Mahimaku

Praveshamu Jarugunu (2)

Devude Sankalpinchenu

Abhivruddhini Kaliginchunu (2)

Abhivruddhini Kaliginchunu.. // Munduke //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N