Skip to content
ThuthiThuthiThuthi

O Prabhu Neeve Dhanyudavu Song Lyricsఓ ప్రభు నీవే ధన్యుడవు

O Prabhu Neeve Dhanyudavu Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ ప్రభు నీవే ధన్యుడవు (2)

సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1)

ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)

O Prabhu Neeve Dhanyudavu (2)

Srushti Ninnu Stutinchunu Nee Yogyatanu Batti (1)

Ullasinchuchunnadi Adbhutamu Nee Sankalpam (2)

Verse 2

స్తుతి ప్రశంస ప్రభుయేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్

పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వంనొసగె

Stuti Prashansa Prabhuyesunake Kreestu Nandu Tandri Sarvancheyun

Paramandali Prati Aasheervaadam Kreestu Nandu Manaku Sarvannosage

Verse 3

జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో

పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె పరలోక దీవెనలు మనకొసగె

Jagattu Punaadi Veyakamunupe Erparchukone Manala Kreestu Prabhulo

Parishuddhulugaa Nirdoshulugaa Jese Paraloka Deevenalu Manakosage

Verse 4

తనదు పరలోక సంకల్పము ద్వారా - తన కుమారులుగాను స్వీకరించె

ఒకదినము అధికారము మనకొసగును - యేసునందుకలదీ ఆశీర్వాదం

Tanadu Paraloka Sankalpamu Dvaaraa - Tana Kumaarulugaanu Sveekarinche

Okadinamu Adhikaaramu Manakosagunu - Yesunandukaladee Aasheervaadam

Verse 5

తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె

తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె

Tana Krupaamahadaishvaryamunubatti Tana Vaarigamanala Sveekarinche

Tana Raktamuto Vimochinchi Kshamaapana Manaku Kreestulo Nosage

Verse 6

తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు

తన చిత్తము ద్వారా సర్వము చేసిన తన స్వాస్థ్యముగా మనల జేసెను

Tana Chitta Marmamulanu Telipi Kaalamu Sampoornamainappudu

Tana Chittamu Dvaaraa Sarvamu Chesina Tana Svaasthyamugaa Manala Jesenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O