O Praarthanaa Su Praarthanaa Nee Praabhavambun Lyrics in Telugu & English
Verse 1
ఓ ప్రార్థనా సుప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమౌ సుప్రార్థనా - నీ ప్రేరణంబు చే గదా
నీ ప్రేమ ధార గ్రోలుదు - నో ప్రార్థనా సుప్రార్థనా
O Praarthanaa Supraarthanaa - Nee Praabhavambun Maratunaa
Naa Prabhuvun Mukhaamukhin - Ne Branutintu Nee Prabhan
Naa Praanamau Supraarthanaa - Nee Preranambu Che Gadaa
Nee Prema Dhaara Groludu - No Praarthanaa Supraarthanaa
Verse 2
పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయంజూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నా శోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా
Pishaachi Nannu Yuktito - Vashambu Cheyanjoochucho
Nee Shaantamaina Deeptiye - Naa Shankalella Maanupun
Nee Shakti Nenu Maratunaa - Naa Shailamaina Praarthanaa
Naa Shoka Melladeerchedu - Visheshamaina Praarthanaa
Verse 3
నీ దివ్యమైన రెక్కలే - నా దు:ఖ భారమెల్లను
నా దేవుఁడేసు చెంతకు - మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను విధంబుజూపనీవెగా
నాధైర్యమిచ్చు ప్రార్థనా - సుధా సుధార ప్రార్థనా
Nee Divyamaina Rekkale - Naa Du:kha Bhaaramellanu
Naa Devundesu Chentaku - Modambu Gonchu Bovunu
Sadaa Shubhambu Londanu Vidhambujoopaneevegaa
Naadhairyamichchu Praarthanaa - Sudhaa Sudhaara Praarthanaa
Verse 4
అరణ్యమైన భూమిలో - నారమ్యమౌ పిస్ధానగంబు
రంగుగాను నెక్కినా - చిర గృహంబుజూతును
శరీరమున్ విదల్చినే - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - పరేసుధ్యాన ప్రార్థనా
Aranyamaina Bhoomilo - Naaramyamau Pisdhaanagambu
Rangugaanu Nekkinaa - Chira Gruhambujootunu
Shareeramun Vidalchine - Barambu Bovu Velalo
Karambu Ninnu Mechchedan - Paresudhyaana Praarthanaa
Verse 5

Verse 6

Verse 7

Verse 8

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.