O Prema Svaroopa O Prema Svaroopa Lyrics in Telugu & English
Chorus
ఓ ప్రేమ స్వరూప
ఓ ప్రేమ స్వరూప
కల్వరిలోన ప్రాణమిడిన
ఓ ప్రేమ స్వరూప (2 )
O Prema Svaroopa
O Prema Svaroopa
Kalvarilona Praanamidina
O Prema Svaroopa (2 )
Verse 1
నా తల్లి మరచిన నా తండ్రి విడచిన
నను వీడక కాపాడిన ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
Naa Talli Marachina Naa Tandri Vidachina
Nanu Veedaka Kaapaadina O Premasvaroopa
||O Prema||
Verse 2
నా శోధనందున నా బాధలందున
కనుపాపవలెను కాచిన
ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
Naa Shodhananduna Naa Baadhalanduna
Kanupaapavalenu Kaachina
O Premasvaroopa
||O Prema||
Verse 3
ఓ ప్రేమ స్వరూప
ఓ ప్రేమ స్వరూప
O Prema Svaroopa
O Prema Svaroopa
Verse 4
కల్వరిలోన ప్రాణమిడిన
ఓ ప్రేమ స్వరూప (2 )
Kalvarilona Praanamidina
O Prema Svaroopa (2 )
Verse 5
నా తల్లి మరచిన నా తండ్రి విడచిన
Naa Talli Marachina Naa Tandri Vidachina
Verse 6
నను వీడక కాపాడిన ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
Nanu Veedaka Kaapaadina O Premasvaroopa
||O Prema||
Verse 7
నా శోధనందున నా బాధలందున
కనుపాపవలెను కాచిన
ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
Naa Shodhananduna Naa Baadhalanduna
Kanupaapavalenu Kaachina
O Premasvaroopa
||O Prema||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.