Skip to content
ThuthiThuthiThuthi

O Priya Sodarudaa O Priya Sodari Etu Song Lyricsఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు

O Priya Sodarudaa O Priya Sodari Etu Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు నీ ప్రయాణము? ఏది నీ గమ్యము?

O Priya Sodarudaa O Priya Sodari Etu Nee Prayaanamu? Edi Nee Gamyamu?

Verse 2

ఇలలో నున్న సమస్తమును నిలువని వని నీవెరుగుదువా (2)

విలువైన రక్షణను ఉచితముగా నీకు అను గ్రహించును యేసు (2)

Ilalo Nunna Samastamunu Niluvani Vani Neeveruguduvaa (2)

Viluvaina Rakshananu Uchitamugaa Neeku Anu Grahinchunu Yesu (2)

Verse 3

పరుగులు తీయుచూనున్నావు పరి పరి విధములుగా నీవు (2)

ధన ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు నిత్యమైన వాటిని చూడక (2)

Parugulu Teeyuchoonunnaavu Pari Pari Vidhamulugaa Neevu (2)

Dhana Ghanatala Koraku Peru Prakhyaatulaku Nityamaina Vaatini Choodaka (2)

Verse 4

పాపము చేయు వారేల్లరిన్ పట్టుకొనును పాతళము (2)

పరిశుథూలందరును ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుందురు (2)

Paapamu Cheyu Vaarellarin Pattukonunu Paatalamu (2)

Parishuthoolandarunu Prabhu Yesu Sannidhilo Paralokamulo Nunduru (2)

Verse 5

అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును (2)

మన పాపము కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యం నివ్వ (2)

Andari Koraku Prabhu Yesu Chindinchenu Tana Raktamunu (2)

Mana Paapamu Kadigi Shuddhulugaa Chesi Paraloka Raajyam Nivva (2)

Verse 6

కొంతకాలంబే ఈ జీవితము అంతము ఎపుడో తెలియదుగా (2)

ఎంతో ప్రేమించిన యేసుని అంగీకరించిన వింతగా మారెదవు (2)

Kontakaalambe Ee Jeevitamu Antamu Epudo Teliyadugaa (2)

Ento Preminchina Yesuni Angeekarinchina Vintagaa Maaredavu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O