Skip to content
ThuthiThuthiThuthi

O Yesu Bhaktulaaraa Mee Raaju Dhvajamu Song Lyricsఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము

O Yesu Bhaktulaaraa Mee Raaju Dhvajamu Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము

గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ

విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై

ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును

O Yesu Bhaktulaaraa - Mee Raaju Dhvajamu

Grahinchi Saahasinchi Poraadi Gelvudee

Vishvaasulaaraa, Randi - Mee Rakshanaarthamai

Prayaasapadda Yesu - Vijayamichchunu

Verse 2

మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము

నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు

మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే

సర్వాధికారి యంచు - సేవింపవలెను

Mee Yandasooyabatti - Mee Aatma Naashanamu

Nellappudu Gorunatti Yanekulunduru

Mee Rella Resu Peru - Vachinchi Yaayane

Sarvaadhikaari Yanchu - Sevimpavalenu

Verse 3

ప్రచండమైన దండు - పోరాడ లేచినన్

విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ

స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్

స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి

Prachandamaina Dandu - Poraada Lechinan

Virodhi Shaktikoddi Maree Teginchudee

Svakeeya Shaktigaaka - Shree Yesu Naamamun

Smarinchi Vaaniyandu - Vishvaasa Munchudi

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O