Skip to content
ThuthiThuthiThuthi

O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Taramaa Song Lyricsఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Taramaa Lyrics in Telugu & English

Present

Chorus

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2)

O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Taramaa

Viluvaina Needu Naamamu Paadaali Hallelooya (2)

Verse 1

సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము

||ఓ యేసు||

Siluve Sharanam Prati Jeeviki Viluve Leni Manujaaliki (2)

Kalushamu Baapina Yesayyaki

Aluperugaka Praardhana Cheyudamu

||O Yesu||

Verse 2

తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య

||ఓ యేసు||

Tarataramulalo Nee Naamamu Varamula Nosagina Pai Naamanu (2)

Arayaga Arudenchaavayya

Moralidudunu Madilo Nenayya

||O Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O