Oka Aasha Undayyaa Naa Korika Teerchaayyaa Lyrics in Telugu & English
Chorus
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య (2)
యవనకాలమందు నీ కాడి మోయ్యగా
బలమైన విల్లుగా నన్ను మర్చవా (2)
|| ఒక ఆశ ||
Oka Aasha Undayyaa Naa Korika Teerchaayyaa
Naa Manavinu Yesayyaa Pratyuttaramimmayya (2)
Yavanakaalamandu Nee Kaadi Moyyagaa
Balamaina Villugaa Nannu Marchavaa (2)
|| Oka Aasha ||
Verse 1
యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా (2)
ఈ తరములో మా మానవులను అలకించవా –
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా (2)
|| ఒక ఆశ ||
Yoodula Rakshanakai Raaju Shaasanamu Maarchi-
Esteru Aashanu Teerchina Devaa (2)
Ee Taramulo Maa Maanavulanu Alakinchavaa –
Maa Deshamulo Mahaa Rakshana Kalugajeyavaa (2)
|| Oka Aasha ||
Verse 2
నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా (2)
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా (2)
|| ఒక ఆశ ||
Nattivaadainanu Pharo Eduta Nilabetti-
Moshe Aashanu Teerchina Devaa (2)
Ee Taramulo Nee Chittamukai Eduru Choodagaa
Agni Cheta Nanu Darshinchi Nee Chittamu Telupavaa (2)
|| Oka Aasha ||
Verse 3
మెడ గదిలో అగ్నివంటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా (2)
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతలత్మతో ఆశ తీర్చవా (2)
|| ఒక ఆశ ||
Meda Gadilo Agnivanti Aatmato Nimpi-
Apostulala Aashanu Teerchina Devaa (2)
Ee Taramulo Nee Sevakai Memu Niluvagaa
Agni Vanti Edantalatmato Aasha Teerchavaa (2)
|| Oka Aasha ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.