Skip to content
ThuthiThuthiThuthi

Oka Jananam Aashcharyame Aa Sambhavam Nishshabdame Song Lyricsఒక జననం ఆశ్చర్యమే ఆ సంభవం నిశ్శబ్దమే

Oka Jananam Aashcharyame Aa Sambhavam Nishshabdame Lyrics in Telugu & English

Present

Verse 1

ఒక జననం ఆశ్చర్యమే

ఆ సంభవం నిశ్శబ్దమే

జగతి నాభిలో దైవభూమిలో సంభవించెనుగా

సర్వసృష్టిలో ఉన్నవన్నియు సంతసించెనుగా

అద్భుతం అద్భుతం అద్భుతం

యేసయ్య జననమే అద్భుతం

అద్భుతం అద్భుతం అద్భుతం

మహిమే మనిషాయె అద్భుతం

Oka Jananam Aashcharyame

Aa Sambhavam Nishshabdame

Jagati Naabhilo Daivabhoomilo Sambhavinchenugaa

Sarvasrushtilo Unnavanniyu Santasinchenugaa

Adbhutam Adbhutam Adbhutam

Yesayya Jananame Adbhutam

Adbhutam Adbhutam Adbhutam

Mahime Manishaaye Adbhutam

Verse 2

దేవుడే బాలుడైన అద్భుతం

కన్యనందు ఉదయించిన అద్భుతం

ప్రవచనమే నెరవేరిన అద్భుతం

వాక్యమే రూపుదాల్చిన అద్భుతం (2)

మరియమ్మ మురిసిన అద్భుతం

పశులపాక పరవశించిన అద్భుతం

బెత్లెహేము ధన్యమైన అద్భుతం

నజరేతుకు నజరానా అద్భుతం

||అద్భుతం||

Devude Baaludaina Adbhutam

Kanyanandu Udayinchina Adbhutam

Pravachaname Neraverina Adbhutam

Vaakyame Roopudaalchina Adbhutam (2)

Mariyamma Murisina Adbhutam

Pashulapaaka Paravashinchina Adbhutam

Betlehemu Dhanyamaina Adbhutam

Najaretuku Najaraanaa Adbhutam

||Adbhutan||

Verse 3

దేవదూత ప్రకటించిన అద్భుతం

అందరికీ సువర్తమానం అద్భుతం

రక్షకుడు పుట్టెనంట అద్భుతం

కాలమును విభజించిన అద్భుతం (2)

దేవునికి మహిమనిచ్చిన అద్భుతం

భూమినందు సమాధానం అద్భుతం

కాపరులు ప్రచురించిన అద్భుతం

కృపాసత్య సంపూర్ణ అద్భుతం

||అద్భుతం||

Devadoota Prakatinchina Adbhutam

Andarikee Suvartamaanam Adbhutam

Rakshakudu Puttenanta Adbhutam

Kaalamunu Vibhajinchina Adbhutam (2)

Devuniki Mahimanichchina Adbhutam

Bhoominandu Samaadhaanam Adbhutam

Kaaparulu Prachurinchina Adbhutam

Krupaasatya Sampoorna Adbhutam

||Adbhutan||

Verse 4

విశ్వమే విస్తుబోయిన అద్భుతం

తారనే నడిపించిన అద్భుతం

హేరోదును భయపెట్టిన అద్భుతం

జ్ఞానులు పూజించిన అద్భుతం (2)

ప్రేమయే ప్రభువైన అద్భుతం

పాపములు క్షమియించిన అద్భుతం

సత్యమే మార్గమైన అద్భుతం

నిత్యజీవ అంకురమే అద్భుతం

||అద్భుతం||

Vishvame Vistuboyina Adbhutam

Taarane Nadipinchina Adbhutam

Herodunu Bhayapettina Adbhutam

Jnyaanulu Poojinchina Adbhutam (2)

Premaye Prabhuvaina Adbhutam

Paapamulu Kshamiyinchina Adbhutam

Satyame Maargamaina Adbhutam

Nityajeeva Ankurame Adbhutam

||Adbhutan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O