Ontarinayyaa Ee Loka Yaatralo Lyrics in Telugu & English
Chorus
ఒంటరినయ్యా ఈ లోక యాత్రలో
నీవు లేక నేను ఒంటరినయ్యా (2)
తోడు నిలువుమా ఆత్మీయ యాత్రలో
కడ వరకు నీవే యేసయ్య (2) || ఒంటరినయ్యా ||
Ontarinayyaa Ee Loka Yaatralo
Neevu Leka Nenu Ontarinayyaa (2)
Todu Niluvumaa Aatmeeya Yaatralo
Kada Varaku Neeve Yesayya (2) || Ontarinayyaa ||
Verse 1
నా గమ్యం నా ఆశా నీవెనయ్య
నా నిరీక్షణ పరలోకమేనయ్య (2) || ఒంటరినయ్యా ||
Naa Gamyam Naa Aashaa Neevenayya
Naa Nireekshana Paralokamenayya (2) || Ontarinayyaa ||
Verse 2
ఏమియులేకుండా వచ్చితిమయ్య
ఏమియులేకుండా వెళ్ళిపోయేవారమే (2)
ఆస్థి – అంతస్తులు ఎన్ని ఉన్నను
పేరు – ప్రఖ్యాతలు కలిగియున్నను (2)
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం…. (2)
నా గమ్యం నా ఆశా నీవెనయ్య
నా నిరీక్షణ పరలోకమేనయ్య (2) || ఒంటరినయ్యా ||
Emiyulekundaa Vachchitimayya
Emiyulekundaa Vellipoyevaarame (2)
Aasthi – Antastulu Enni Unnanu
Peru – Prakhyaatalu Kaligiyunnanu (2)
Neevu Lekunte Naa Bratuke Shoonyan…. (2)
Naa Gamyam Naa Aashaa Neevenayya
Naa Nireekshana Paralokamenayya (2) || Ontarinayyaa ||
Verse 3
పన్నెండు గుమ్మముల ఆశ్రయపురములో
నీతోనే నేను జీవించాలని (2)
ఆకలి – దప్పులు లేని రాజ్యములో
రోగము – దుఃఖము లేని నగరులో (2)
నిత్య జీవములో నీతో ఉంటే చాలయ్య (2)
నా గమ్యం నా ఆశా నీవెనయ్య
నా నిరీక్షణ పరలోకమేనయ్య (2) || ఒంటరినయ్యా ||
Pannendu Gummamula Aashrayapuramulo
Neetone Nenu Jeevinchaalani (2)
Aakali – Dappulu Leni Raajyamulo
Rogamu – Duhkhamu Leni Nagarulo (2)
Nitya Jeevamulo Neeto Unte Chaalayya (2)
Naa Gamyam Naa Aashaa Neevenayya
Naa Nireekshana Paralokamenayya (2) || Ontarinayyaa ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.