Skip to content
ThuthiThuthiThuthi

Oohakandani Premalona Bhaavame Neevu Hrudayamandu Song Lyricsఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు

Oohakandani Premalona Bhaavame Neevu Hrudayamandu Lyrics in Telugu & English

Present

Chorus

ఊహకందని ప్రేమలోన భావమే నీవు

హృదయమందు పరవసించుగానమే నీవు

మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు

మరపురాని కలల సౌధం గురుతులేనీవు

ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు

నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు

||ఊహకందని ప్రేమ||

Oohakandani Premalona Bhaavame Neevu

Hrudayamandu Paravasinchugaaname Neevu

Manasu Nindina Ramyamaina Gamyame Neevu

Marapuraani Kalala Saudham Gurutuleneevu

Edabaayalenannaanija Snehameneevu

Nee Prema Kaugililo Aanandame Neevu

||Oohakandani Prema||

Verse 1

తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి

తనువు తీరే వరకు నన్ను విడువలేనంది (2)

అదియే ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా

నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే

నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే (2)

||ఊహకందని ప్రేమ||

Talladi Talle Talli Kannaa Minchipreminchi

Tanuvu Teere Varaku Nannu Viduvalenandi (2)

Adiye Aa Aa Aa Ne Gaayaparachina Velalo Kanneeru Kaarchina Premagaa

Nulivechchanaina Odiki Cherchiaadarinchina Premaye

Nee Gundelo Nanu Cherchina Nee Amaramaina Premaye (2)

||Oohakandani Prema||

Verse 2

నింగి నేలను కలిపిన బలమైన వారధిగా

నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా (2)

అదియే ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము

నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే

నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి (2)

||ఊహకందని ప్రేమ||

Ningi Nelanu Kalipina Balamaina Vaaradhigaa

Nela Korigina Jeevitaanni Levanettenugaa (2)

Adiye Aa Aa Aa Tana Mahima Vidichina Tyaagamu Ee Bhuviki Vachchina Bhaagyamu

Nanu Daatipoka Vedakina Nee Madhuramaina Premaye

Nee Sarvamichchina Daatavu Nanu Hattukunna Svaamivi (2)

||Oohakandani Prema||

Verse 3

దేహమందు గాయమైతే కుదుట పడును కదా

గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా (2)

నీవే నీవే యేసయ్య నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..

ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు

నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా (2)

||ఊహకందని ప్రేమ||

Dehamandu Gaayamaite Kuduta Padunu Kadaa

Gunde Gaayamu Gurtupattina Narudu Ledukadaa (2)

Neeve Neeve Yesayya Naa Antarangamu Tarachi Choosina Gaadhamaina Premavu..

Nanubhujamupaina Mosinaalasiponi Premavu

Neevu Lenide Naa Bratukulo Viluvantoo Lene Ledayyaa (2)

||Oohakandani Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O