Skip to content
ThuthiThuthiThuthi

Paadedam Halleluyah Krotta Paata Paadedam Song Lyricsపాడేదం హల్లెలుయః క్రొత్త పాట పాడేదం

Paadedam Halleluyah Krotta Paata Paadedam Lyrics in Telugu & English

Present

Verse 1

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం

ప్రభు మంచి వాడు మంచి చేయువాడు

సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే

Paadedam Halleluyah - Krotta Paata Paadedam

Prabhu Manchi Vaadu Manchi Cheyuvaadu

Sarva Shakti Mantudu - Aayanaashcharyaa Karude

Verse 2

సర్వ జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి

స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి

ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము

Sarva Janamaa Chappatlu Kotti Devuni Stutiyinchudi

Svara Mandalam Mela Taalamulato Prabhuvunu Stutiyinchudi

Aayana Manalanu Srujiyinchene - Aayananu Dhyaanintumu

Verse 3

మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును

ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును

దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు

Manchi Devuni Krupa Mana Yedala Nirantaramu Nundunu

Aayana Krupa Mahonnatam Adi Ennatiki Nilachunu

Dinamulu Gadiyalu Maarinaanu - Maarani Vaadu Mana Yesu

Verse 4

అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే

తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్

మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా

Abbaa Tandri Ani Prabhun Peliche Bhaagyamu Manakichchene

Tana Prema Cheta Manalandarini Kumaarulanu Chesen

Mana Paapamulanu Kshamiyinchi - Parishuddulanu Gaa Chesenu Gaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P