Paapa Samudramandu - Pagile Naa Hrudayanaava Lyrics in Telugu & English
Verse 1
పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ
నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి
Paapa Samudramandu - Pagile Naa Hrudayanaava
Naavanu Dariki Yesu - Nadipinchu Chakkajesi
Verse 2
ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్ము
నా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు
Prakkalo Kaarina Rakta - Chukkala Darshanamimmu
Naa Tandri Nadupu Satya - Nootana Maargamandu
Verse 3
నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపి
స్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు
Najareyudaa Yesu Needu - Naanyampu Mukhamunu Joopi
Svasthaparchu Rogula - Sarvajanula Bratikinchu
Verse 4
సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికి
నా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము
Seeyonu Parvata Mahima - Choopinchumu Ellariki
Naa Hrudayamupainunna - Nalla Teranu Chimpumu
Verse 5
నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమా
సంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి
Naa Praana Priyudaa Yesu - Naa Praarthana Vinumaa
Sampoornunigaa Cheyu - Nee Chakkani Darshanamichchi
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.