Skip to content
ThuthiThuthiThuthi

Paapaala Bhaarambu Mosi Paritaapa Mondeti Prajala Song Lyricsపాపాల భారంబు మోసి పరితాప మొందేటి ప్రజల

రచన: కె.విల్సన్

Paapaala Bhaarambu Mosi Paritaapa Mondeti Prajala Lyrics in Telugu & English

Present

Chorus

పాపాల భారంబు మోసి - పరితాప మొందేటి ప్రజల

ప్రభు యేసు రమ్మని పిలిచె - పరిపూర్ణ విశ్రాంతి నీయ

||పాపాల||

Paapaala Bhaarambu Mosi - Paritaapa Mondeti Prajala

Prabhu Yesu Rammani Piliche - Paripoorna Vishraanti Neeya

||Paapaala||

Verse 1

లొకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు క్రుంగి

ఎదలోన ఎండి నశించి - ఎడుగేమి లేక కృశించి

ప్రభు యేసు పిలుచుచు నుండ - పరితృప్తి నొందలేవా

||పాపాల||

Lokaashalaku Neevu Longi - Lolona Kumuluchu Krungi

Edalona Endi Nashinchi - Edugemi Leka Krushinchi

Prabhu Yesu Piluchuchu Nunda - Paritrupti Nondalevaa

||Paapaala||

Verse 2

జీవించ నీవు వేసారి - పయనించు ఓ బాటసారి (2)

ఇంకెంత కాలమీ బ్రతుకు - ఇకనైన తీరని బరువు (2)

నీ భారమంతయు మోసి - విశ్రాంతినీయ నేసు (2)

||పాపాల||

Jeevincha Neevu Vesaari - Payaninchu O Baatasaari (2)

Inkenta Kaalamee Bratuku - Ikanaina Teerani Baruvu (2)

Nee Bhaaramantayu Mosi - Vishraantineeya Nesu (2)

||Paapaala||

Verse 3

పాపాల భారంబు మోసి - పరితాప మొందేటి ప్రజల

ప్రభు యేసు రమ్మని పిలిచె - పరిపూర్ణ విశ్రాంతి నీయ

||పాపాల||

Paapaala Bhaarambu Mosi - Paritaapa Mondeti Prajala

Prabhu Yesu Rammani Piliche - Paripoorna Vishraanti Neeya

||Paapaala||

Verse 4

లొకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు క్రుంగి (2)

ఎదలోన ఎండి నశించి - ఎడుగేమి లేక కృశించి (2)

ప్రభు యేసు పిలుచుచు నుండ - పరితృప్తి నొందలేవా

||పాపాల||

Lokaashalaku Neevu Longi - Lolona Kumuluchu Krungi (2)

Edalona Endi Nashinchi - Edugemi Leka Krushinchi (2)

Prabhu Yesu Piluchuchu Nunda - Paritrupti Nondalevaa

||Paapaala||

Verse 5

జీవించ నీవు వేసారి - పయనించు ఓ బాటసారి (2)

ఇంకెంత కాలమీ బ్రతుకు - ఇకనైన తీరని బరువు (2)

నీ భారమంతయు మోసి - విశ్రాంతినీయ నేసు (2)

||పాపాల||

Jeevincha Neevu Vesaari - Payaninchu O Baatasaari (2)

Inkenta Kaalamee Bratuku - Ikanaina Teerani Baruvu (2)

Nee Bhaaramantayu Mosi - Vishraantineeya Nesu (2)

||Paapaala||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P