Skip to content
ThuthiThuthiThuthi

Padandi Podaam Padandi Podaam Kreestuni Shishyulaamugaa Song Lyricsపదండి పోదాం పదండి పోదాం క్రీస్తుని శిష్యులాముగా

రచన: పి. ఆనందరాజు

Padandi Podaam Padandi Podaam Kreestuni Shishyulaamugaa Lyrics in Telugu & English

Present

Chorus

పదండి పోదాం పదండి పోదాం - క్రీస్తుని శిష్యులముగా

గీతముల్ పాడి - గీతముల్ పాడి - జయజయ నాదంబుతో

Padandi Podaam Padandi Podaam - Kreestuni Shishyulamugaa

Geetamul Paadi - Geetamul Paadi - Jayajaya Naadambuto

Verse 1

నాగటిపై చేయివేసి నేను - వెనుక తిరిగి చూడ నెన్నడు

క్రీస్తు సేవా పొలములో - దున్నుకుంటు సాగి వెళ్ళెదన్

||పదండి||

Naagatipai Cheyivesi Nenu - Venuka Tirigi Chooda Nennadu

Kreestu Sevaa Polamulo - Dunnukuntu Saagi Velledan

||Padandi||

Verse 2

నాదు జీవిత యాత్రలో - లోకంబనె కెరటంబుల పై

క్రీస్తు మోము చూచుకొంటునే - నడచుకుంటు సాగివెళ్ళెదన్

||పదండి||

Naadu Jeevita Yaatralo - Lokambane Keratambula Pai

Kreestu Momu Choochukontune - Nadachukuntu Saagivelledan

||Padandi||

Verse 3

మారని మమతలన్నిటిన్ - వీడని బంధంబులను

శీలలతో సిలువలకు కొట్టి - క్రీస్తు తోడ సాగివెళ్ళెదన్

||పదండి||

Maarani Mamatalannitin - Veedani Bandhambulanu

Sheelalato Siluvalaku Kotti - Kreestu Toda Saagivelledan

||Padandi||

Verse 4

విస్మరించి పరిస్థితులను - లోకంబున్ ఆశింపకను

ధైర్య సాహసంబులతోను - జయభేరితో సాగి వెళ్ళెదన్

||పదండి||

Vismarinchi Paristhitulanu - Lokambun Aashimpakanu

Dhairya Saahasambulatonu - Jayabherito Saagi Velledan

||Padandi||

Verse 5

పదండి పోదాం పదండి పోదాం - క్రీస్తుని శిష్యులముగా

గీతముల్ పాడి - గీతముల్ పాడి - జయజయ నాదంబుతో

Padandi Podaam Padandi Podaam - Kreestuni Shishyulamugaa

Geetamul Paadi - Geetamul Paadi - Jayajaya Naadambuto

Verse 6

నాగటిపై చేయివేసి నేను - వెనుక తిరిగి చూడ నెన్నడు

క్రీస్తు సేవా పొలములో - దున్నుకుంటు సాగి వెళ్ళెదన్

||పదండి||

Naagatipai Cheyivesi Nenu - Venuka Tirigi Chooda Nennadu

Kreestu Sevaa Polamulo - Dunnukuntu Saagi Velledan

||Padandi||

Verse 7

నాదు జీవిత యాత్రలో - లోకంబనె కెరటంబుల పై

క్రీస్తు మోము చూచుకొంటునే - నడచుకుంటు సాగివెళ్ళెదన్

||పదండి||

Naadu Jeevita Yaatralo - Lokambane Keratambula Pai

Kreestu Momu Choochukontune - Nadachukuntu Saagivelledan

||Padandi||

Verse 8

మారని మమతలన్నిటిన్ - వీడని బంధంబులను

శీలలతో సిలువలకు కొట్టి - క్రీస్తు తోడ సాగివెళ్ళెదన్

||పదండి||

Maarani Mamatalannitin - Veedani Bandhambulanu

Sheelalato Siluvalaku Kotti - Kreestu Toda Saagivelledan

||Padandi||

Verse 9

విస్మరించి పరిస్థితులను - లోకంబున్ ఆశింపకను

ధైర్య సాహసంబులతోను - జయభేరితో సాగి వెళ్ళెదన్

||పదండి||

Vismarinchi Paristhitulanu - Lokambun Aashimpakanu

Dhairya Saahasambulatonu - Jayabherito Saagi Velledan

||Padandi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P