Skip to content
ThuthiThuthiThuthi

Padipoyina Naa Gudaaramunu Song Lyricsపడిపోయిన నా గుడారమును

Padipoyina Naa Gudaaramunu Lyrics in Telugu & English

Present

Chorus

పడిపోయిన నా గుడారమును

మరల తిరిగి కట్టుమయ్య యేసయ్య

జారిపోయిన నా బలిపీఠపు రాళ్లను

సరిచేసి నిలబెట్టుమయ (2)

Padipoyina Naa Gudaaramunu

Marala Tirigi Kattumayya Yesayya

Jaaripoyina Naa Balipeethapu Raallanu

Sarichesi Nilabettumaya (2)

Verse 1

దావీదు దేవుడా ఏలియా దేవుడా

నీకు సాధ్యం – అన్ని సాద్యం (2)

Daaveedu Devudaa Eliyaa Devudaa

Neeku Saadhyam – Anni Saadyam (2)

Verse 2

పడిపోయిన నా గుడారమును

మరల తిరిగి కట్టుమయ్య…

Padipoyina Naa Gudaaramunu

Marala Tirigi Kattumayya…

Verse 3

పిరికీతనముతో నిండిన గిద్యోనును

బారాకును నీవు ధైర్యపరచినావు (2)

పరాక్రమశాలివై శూరులుగా మార్చి

పరాక్రమ కార్యములను జరిగించినావు (2)

దత్తపుత్రాత్మను ఇచ్చినావు (2)

Pirikeetanamuto Nindina Gidyonunu

Baaraakunu Neevu Dhairyaparachinaavu (2)

Paraakramashaalivai Shoorulugaa Maarchi

Paraakrama Kaaryamulanu Jariginchinaavu (2)

Dattaputraatmanu Ichchinaavu (2)

Verse 4

గిద్యోను దేవుడా – బారాకు దేవుడా

నీకు సాధ్యం – అన్ని సాధ్యం (2)

Gidyonu Devudaa – Baaraaku Devudaa

Neeku Saadhyam – Anni Saadhyam (2)

Verse 5

పడిపోయిన నా గుడారమును

మరల తిరిగి కట్టుమయ్య…

Padipoyina Naa Gudaaramunu

Marala Tirigi Kattumayya…

Verse 6

త్రోసివేయబడిన యోసేపునకును

తృణీకరించబడిన యెఫ్తాకును (2)

నిస్సహాయ స్థితిలో – ఆధారము నీవై

అధికారము నిచ్చి – అధిపతులుగా జేసితివి (2)

అవమానం కొట్టి వేసి తలలెత్తితివి (2)

Trosiveyabadina Yosepunakunu

Truneekarinchabadina Yephtaakunu (2)

Nissahaaya Sthitilo – Aadhaaramu Neevai

Adhikaaramu Nichchi – Adhipatulugaa Jesitivi (2)

Avamaanam Kotti Vesi Talalettitivi (2)

Verse 7

యోసేపు దేవుడా – యెఫ్తా దేవుడా

నీకు సాధ్యం – అన్ని సాధ్యం (2)

Yosepu Devudaa – Yephtaa Devudaa

Neeku Saadhyam – Anni Saadhyam (2)

Verse 8

పడిపోయిన నా గుడారమును

మరల తిరిగి కట్టుమయ్య…

Padipoyina Naa Gudaaramunu

Marala Tirigi Kattumayya…

Verse 9

భయముతో బీతితో దిక్కులేక

వెనుదిరిగి పోయిన ఆ శిష్యులను (2)

పునరుత్థాన బలముతో దర్శించి నీవు

భూమిని తలక్రిందులుగా చేయ కృప నిచ్చితివి (2)

ఎంతైనను నీవు నమ్మదగినవాడవు (2)

Bhayamuto Beetito Dikkuleka

Venudirigi Poyina Aa Shishyulanu (2)

Punarutthaana Balamuto Darshinchi Neevu

Bhoomini Talakrindulugaa Cheya Krupa Nichchitivi (2)

Entainanu Neevu Nammadaginavaadavu (2)

Verse 10

పేతురు దేవుడా – పరిశుద్దాత్ముడ

నీకు సాధ్యం – అన్ని సాధ్యం (2)

|| పడిపోయిన ||

Peturu Devudaa – Parishuddaatmuda

Neeku Saadhyam – Anni Saadhyam (2)

|| Padipoyina ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P