Skip to content
ThuthiThuthiThuthi

Paraloka Redu Prabhavinche Nedu Parishuddha Baaludai Song Lyricsపరలోక రేడు ప్రభవించే నేడు పరిశుద్ధ బాలుడై

Paraloka Redu Prabhavinche Nedu Parishuddha Baaludai Lyrics in Telugu & English

Present

Verse 1

పరలోక రేడు ప్రభవించేనేడు

పరిశుద్ధ బాలుడై - చూడు

దివినుండి భువికి - దిగివచ్చి నాడు

దీనుడై యేసుదేవుడు..

ఇదే Happy Christmas

ఇదే Merry Christmas

ఇదే అసలైన Christmas

ఇదే నిజమైన christmas

Paraloka Redu Prabhavinchenedu

Parishuddha Baaludai - Choodu

Divinundi Bhuviki - Digivachchi Naadu

Deenudai Yesudevudu..

Ide Happy Christmas

Ide Merry Christmas

Ide Asalaina Christmas

Ide Nijamaina Christmas

Verse 2

వాక్యమై యున్నా దేవుడు

శరీరము దాల్చి యున్నాడు

మహిమలో జీవించు దేవుడు

మానవుడై జన్మించాడు

ఇది సుదినం - యేసు జన్మదినం

ఇది సుదినం - ప్రేమ ఆకారం

||ఇదే||

Vaakyamai Yunnaa Devudu

Shareeramu Daalchi Yunnaadu

Mahimalo Jeevinchu Devudu

Maanavudai Janminchaadu

Idi Sudinam - Yesu Janmadinam

Idi Sudinam - Prema Aakaaram

||Ide||

Verse 3

బీదలకు సువార్తను

దుఖితులకు ఉల్లాసమును

చెరలో వారికి విడుదలను

వంకర త్రోవలు సరిచేయును

ఇది సుదినం - యేసు జన్మదినం

ఇది సుదినం - రక్షణాధారం

||ఇదే||

Beedalaku Suvaartanu

Dukhitulaku Ullaasamunu

Cheralo Vaariki Vidudalanu

Vankara Trovalu Saricheyunu

Idi Sudinam - Yesu Janmadinam

Idi Sudinam - Rakshanaadhaaram

||Ide||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P