Skip to content
ThuthiThuthiThuthi

Paralokamandunna Devudu Bhuvikai Digivachchenu Song Lyricsపరలోకమందున్న దేవుడు భువికై దిగివచ్చెను

Paralokamandunna Devudu Bhuvikai Digivachchenu Lyrics in Telugu & English

Present

Verse 1

పరలోకమందున్న దేవుడు భువికై దిగివచ్చెను

పాపాత్ములందిరికై ఆయన ప్రాణాన్ని అర్పించెను

Paralokamandunna Devudu Bhuvikai Digivachchenu

Paapaatmulandirikai Aayana Praanaanni Arpinchenu

Verse 2

ప్రేమ జాలి నాకై చూపించెను

పాపం దోషం బాపి విడిపించెను

నాపాపం తీసెను నా భారం మోసెను

నను శుద్ధుని చేసెను

Prema Jaali Naakai Choopinchenu

Paapam Dosham Baapi Vidipinchenu

Naapaapam Teesenu Naa Bhaaram Mosenu

Nanu Shuddhuni Chesenu

Verse 3

2 . దయను కరుణ నాపై కురిపించాడు

మదిలో ఎదలో నాలో నిలిచున్నాడు

నాకోసం వచ్చెను నను రక్షించెను నాకై మరణించెను

2 . Dayanu Karuna Naapai Kuripinchaadu

Madilo Edalo Naalo Nilichunnaadu

Naakosam Vachchenu Nanu Rakshinchenu Naakai Maraninchenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P