Skip to content
ThuthiThuthiThuthi

Paravashinchi Paadanaa Prabhu Yesuku Geetamu Song Lyricsపరవశించి పాడనా ప్రభు యేసుకు గీతము

Paravashinchi Paadanaa Prabhu Yesuku Geetamu Lyrics in Telugu & English

Present

Verse 1

పరవశించి పాడనా

ప్రభు యేసుకు గీతము

పరమ పావనుడైన

బాల యేసుకు స్తోత్రము

పాడేద క్రిస్టమస్ గీతము

చాటేద ప్రభుని వార్తను(2)

||పరవశించి||

Paravashinchi Paadanaa

Prabhu Yesuku Geetamu

Parama Paavanudaina

Baala Yesuku Stotramu

Paadeda Kristamas Geetamu

Chaateda Prabhuni Vaartanu(2)

||Paravashinchi||

Verse 2

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు

దీనుడై పశుశాలలో పవలించెను (2)

పాపులను రక్షింప ఏతెంచును(2)

మానవులకు శాంతిని దయచేసేను(2)

||పాడేద||

Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu

Deenudai Pashushaalalo Pavalinchenu (2)

Paapulanu Rakshimpa Etenchunu(2)

Maanavulaku Shaantini Dayachesenu(2)

||Paadeda||

Verse 3

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడాయినే(2)

నిత్యుడాగు తండ్రి సమాధానకర్త(2)

అద్భుతములు చేయు దేవుడైనే(2)

||పాడేద||

Aashcharyakarudu Aalochanakarta Balavantudaina Devudaayine(2)

Nityudaagu Tandri Samaadhaanakarta(2)

Adbhutamulu Cheyu Devudaine(2)

||Paadeda||

Verse 4

ఈ దినమందినను ప్రభు యేసుని

రక్షకునిగా అంగీకరించూ సోదర(2)

పరలోక మార్గము యేసు దేవుడు(2)

నిత్యజీవము నిరతము అనుగ్రహించెను (2)

||పాడేద||

Ee Dinamandinanu Prabhu Yesuni

Rakshakunigaa Angeekarinchoo Sodara(2)

Paraloka Maargamu Yesu Devudu(2)

Nityajeevamu Niratamu Anugrahinchenu (2)

||Paadeda||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P