Parikinchumu Naa Jeevitamu Panikiraanivi Tolaginchumu Lyrics in Telugu & English
Verse 1
పరికించుము నా జీవితము
పనికిరానివి తొలగించుము
కనిపించునట‌్లు నాలో ఫలము
పంపించుము ఆశీర‌్వాదము
Parikinchumu Naa Jeevitamu
Panikiraanivi Tolaginchumu
Kanipinchunata్lu Naalo Phalamu
Pampinchumu Aasheera్vaadamu
Verse 2
నీలో నిలిచి నీతో నడిచి నిను హత‌్తుకొని ఉండనీయుము (2)
కాలువయోరన నాటిన చెట‌్టులా (2)
పచ‌్చగా ఎదిగే కృపనీయుము (2)
Neelo Nilichi Neeto Nadichi Ninu Hata్tukoni Undaneeyumu (2)
Kaaluvayorana Naatina Cheta్tulaa (2)
Pacha్chagaa Edige Krupaneeyumu (2)
Verse 3
నీపై ఒరిగి నీకై కరిగి
నీను అల‌్లుకొని ఉండనీయుము (2)
వాక‌్యపుసారము పొందిన కొమ‌్మలా (2)
సాక్షిగా నిలిచే కృపనీయుము (2)
Neepai Origi Neekai Karigi
Neenu Ala్lukoni Undaneeyumu (2)
Vaaka్yapusaaramu Pondina Koma్malaa (2)
Saakshigaa Niliche Krupaneeyumu (2)
Verse 4
నీకే వెలిగించి నీచే వెలిగి
నిను అంటుకొని ఉండనీయుము (2)
జీవితపు కాంతిలో ప‌్రాకిన తీగలా (2)
దీవెన కలిగే కృపనీయుము (2)
Neeke Veliginchi Neeche Veligi
Ninu Antukoni Undaneeyumu (2)
Jeevitapu Kaantilo Pa్raakina Teegalaa (2)
Deevena Kalige Krupaneeyumu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.